కర్కాటకరాశికి చెందిన వారికి భాగ్యశాలి రంగు తెలుపు. ఈ రంగు వస్త్రాలను ధరించటం ద్వారా మానసికంగా శాంతిని పొందగలరు. ఈ రంగు రుమాలును తమ వద్ద ఉంచుకున్నట్లయితే మంచి జరుగుతుంది. కనుక కర్కాటక రాశికి చెందిన వారు ఎక్కువగా వైట్ అండ్ వైట్ దుస్తులకు అధిక ప్రాధాన్యతనివ్వటం ఎంతో మేలు.