Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
కర్కాటకం-ఆదాయం మరియు అదృష్ణం
కర్కాటకరాశికి చెందిన వారు ఆశించిన వృత్తులలో విజయవంతంగా రాణిస్తారు. ముఖ్యంగా సొంత వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి. ధనార్జన కోసం దూరతీరాలకు వెళ్లాల్సి ఉంటుంది. అయినా వీరి దృఢ సంకల్పం కారణంగా ఎక్కడైనా రాణించగలుగుతారు. ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాలలో స్థిరపడతారు. అంతేకాదు ఉపాధ్యాయ వృత్తి, వివిధ కంపేనీలలో ఆపరేటర్లుగానూ పనిచేస్తారు.

రాశి లక్షణాలు