కర్కాటక రాశి వారికి ఇతర రాశులైన వృషభం, మీనం, వృశ్చికం, కన్యా రాశులవారికి లాగేనే వీరికి లాటరీ లక్కు కలిసివస్తుంది. ఈ రాశి వారికి శుక్రవారం చాలా మంచిరోజు. ఆ రోడజు ఏ పనులు ప్రారంభించినా వారికి లాభం చేకూరుతుంది. వీరికి 20, 32, 40 సంవత్సరాల సమయంలో ప్రాణాపాయ గండం నుంచి బయటపడతారు.