Webdunia - Bharat's app for daily news and videos

Install App

21-09-2024 శనివారం దినఫలితాలు : ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు..

రామన్
శనివారం, 21 సెప్టెంబరు 2024 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ధైర్యంగా యత్నాలు సాగించండి. పరిచయస్తుల వ్యాఖ్యలు బాధిస్తాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. విలాసాలకు ఖర్చు చేస్తారు. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. నోటీసులు అందుకుంటారు. పెద్దల జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. సంతానం కృషి ఫలిస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఒక సమాచారం సంతోషాన్నిస్తుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు వేస్తారు. అధికారులకు హోదామార్పు తథ్యం. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఖర్చులు సామాన్యం. ఆపన్నులకు సాయం అందిస్తారు. పనులు సానుకూలమవుతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఆహ్వానం అందుకుంటారు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వృత్తి ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
మొండిధైర్యంతో వ్యవహరిస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. సోదరులను సంప్రదిస్తారు. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. సంతానం కృషి ఫలిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. ఆరోగ్యం బాగుంటుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
స్నేహ సంబంధాలు బలపడతాయి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. నగదు, పత్రాలు జాగ్రత్త. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉపాధి పథకాలు చేపడతారు. ప్రయాణంలో ఒకింత అవస్థలు ఎదుర్కుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
మీ సామర్ధ్యంపై ఎదుటివారికి గురి కుదురుతుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ధనలాభం, వాహనసౌఖ్యం పొందుతారు. బంధువుల రాక అసహనం కలిగిస్తుంది. పనులు ముందుకు సాగవు. ఖర్చులు విపరీతం. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కీలక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అనుభవజ్ఞులను సంప్రదించండి. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. అనవసర విషయాలు పట్టించుకోవద్దు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. పత్రాలు సమయానికి కనిపించవు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం వృధా కాదు. రుణసమస్యకు పరిష్కారం లభిస్తుంది. తాకట్టు విడిపించుకుంటారు. పనుల్లో ఒత్తిడి అధికం. ఆహ్వానం అందుకుంటారు. మీ శ్రీమతితో సంభాషిస్తారు. ఖర్చులు సామాన్యం. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కీలక చర్చల్లో పాల్గొంటారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. ప్రలోభాలకు లొంగవద్దు. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. పనులు మందకొడిగా సాగుతాయి. నోటీసులు అందుకుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సంప్రదింపులు ఫలించవు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రముఖులను కలుసుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సంగారెడ్డిలో గంజాయి.. 30 గుంటల్లో సాగు చేశారు.. చివరికి?

నెల్లూరు పరువు హత్య.. యువతిని చంపి.. ఇంటి వద్దే పూడ్చేశారు..

ప్లీజ్... ముందస్తు బెయిల్ ఇవ్వండి : హైకోర్టులో కాంతిరాణా టాటా పిటిషన్

రూ.320కే నెయ్యి వస్తుందని శ్రీవారి లడ్డూను కల్తీ చేశారు : సీఎం చంద్రబాబు

తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో నాణ్యతా లోపం లేదు : ఏఆర్ డెయిరీ

అన్నీ చూడండి

లేటెస్ట్

పితృపక్షం మహాలయంతో పూర్తి.. ఇవి చేయాలి.. ఇవి చేయకూడదు..

17-09-2024 మంగళవారం దినఫలితాలు : శకునాలు పట్టించుకోవద్దు...

అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరిస్తే ఏం జరుగుతుంది.. మహిమ ఏంటి?

విశ్వకర్మ జయంతి 2024. ఇలాపూజ చేస్తే?

కన్యారాశిలోకి సూర్యుడు.. త్రిగ్రాహి యోగం.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?

తర్వాతి కథనం
Show comments