Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాసిడ్ బాధితుల కోసం సామాజిక ఉద్దేశంతో బ్యూటీ పేజెంట్ నిర్వహణ

Webdunia
శనివారం, 14 అక్టోబరు 2023 (21:50 IST)
విండో ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు నిర్వహిస్తున్న మిస్ అండ్ మిసెస్ గోల్డెన్ ఫేస్ ఆఫ్ సౌత్ ఇండియా 2023 బ్యూటీ పజంట్ ద్వారా యాసిడ్ దాడి బాధిత మహిళలకు చర్మ దానంపై అవగాహన కల్పించేందుకు సామాజిక ప్రయోజనం కోసం కార్యక్రమం నిర్వహిస్తున్నది. ఈ సామాజిక కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లో అక్టోబర్ 14న లెమన్ ట్రీ గచ్చిబౌలిలో ఆడిషన్స్ విజయవంతంగా జరిగాయి. చెన్నై, బెంగళూరు మరియు కొచ్చికి సంబంధించిన ఆడిషన్స్ పూర్తయ్యాయి.
 
యాసిడ్ దాడి బాధితులతో కలిసి నవంబర్ మొదటి వారంలో చెన్నైలో ఫైనల్స్ జరుగనుంది. ఈ గ్రాండ్ సోషల్ కాజ్ ఈవెంట్‌లో పలువురు మీడియా ప్రముఖులు, సినీ తారలు భాగస్వాములయ్యారు. కంపెనీ వ్యవస్థాపకులు- మేనేజింగ్ డైరెక్టర్ గోపీనాథ్ రవి, శరవణన్ గారు తమవంతు బాధ్యతగా ఎంతో గొప్ప ఉద్దేశంతో మోడల్స్‌తో కలిసి వారు కూడా స్కిన్ డొనేట్ చెయ్యనున్నారు. ఇలాంటి ఒక మంచి ఆలోచనతో నిర్వహించే ఈ పోటీలు విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి మరెన్నో గొప్పగొప్ప కార్యక్రమాలు వారు చేపట్టాలని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భద్రాద్రిలో పోస్ట్ వైరల్ ఫీవర్ విజృంభణ.. లక్షణాలేంటంటే?

ఏపీలో భారీ వర్షాలు.. వరద నీటితో పొంగిపొర్లుతున్న సాగునీటి ప్రాజెక్టులు

ప్రాణాలతో ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలి... లారెన్స్ బిష్ణోయ్ గ్రూపు వార్నింగ్

జగన్నాథ్ మహాప్రసాదంలో దేశీ నెయ్యినే వాడుతున్నారా?

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టీమ్‌లోకి ఆమ్రపాలి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్ మంచివారు.. నిరపరాధి అని తేలితే ఏంటి పరిస్థితి? అని మాస్టర్

తెలుగు సినిమాల్లో పెరిగిపోయిన తమిళ కంపోజర్ల హవా?

జానీపై కేసు పెట్టడం నేను షాక్ లో ఉన్నాను.. కొరియోగ్రాఫర్ అని మాస్టర్

ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా - అసలు కేసు కథేంటి?

"వీక్షణం" సినిమా రివ్యూ - వీక్షణం ఔట్ అండ్ ఔట్ ఎంగేజింగ్ థ్రిల్లర్..

తర్వాతి కథనం
Show comments