బ్లాక్‌హెడ్స్.. టూత్‌పేస్ట్ రాసుకుంటే..?

Webdunia
శుక్రవారం, 16 నవంబరు 2018 (13:20 IST)
కొందరి అందంగా ఉండాలనుకుంటారు. అందుకు ఏవేవో మందులు వాడుతుంటారు. వీటితోనైన కాస్త అందంగా మారుతారని వారి నమ్మకం. కానీ, అలా జరగలేదు.. ఈ మందుల వాడకం వలన ఉన్న అందం కూడా మరీ హీనంగా మారిపోయింది. ఈ సమస్య నుండి విముక్తి లభించాలంటే.. ఈ చిట్కాలు పాటిస్తే సరి.
 
1. పెరుగులో కొద్దిగా కలబంద గుజ్జు, రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత వెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా తరచుగా చేస్తే చర్మం నిగారింపు రెట్టింపవుతుంది. 
 
2. ముక్కు దగ్గరి బ్లాక్‌హెడ్స్ తొలగించాలంటే.. మనం రోజూ పళ్లు తోముకునే పేస్ట్‌ని ముక్కుకు రాసుకోవాలి. ఇలా రోజూ చేస్తే నల్లటి వలాయలు పోతాయి.
 
3. చాలామందికి కాళ్లకు వెంట్రుకలు ఎక్కువగా ఉంటాయి. వాటిని తొలగించడానికి పార్లర్‌కు వెళ్తుంటారు. ఆ అవసరమే లేదు.. ఇంట్లోనే విడిపించవచ్చు.. ఎలా అంటే.. ముందుగా ఒక బౌల్‌లో నీటిని మరిగించుకుని అందులో కప్పు చక్కెర స్పూన్ నిమ్మరసం కలిపి అది గట్టిగా వచ్చేంతవరకు మరిగించాలి. ఈ చక్కెర మిశ్రమాన్ని కాళ్లకు రాసుకుని టిష్యూ పేపర్‌తో రిమూవ్ చేస్తే.. వెంట్రుకలు పోతాయి. 
 
4. కొందరు బూట్లు తెగ వాడేస్తుంటారు. కానీ, వాటిని మాత్రం అస్సలు శుభ్రం చేసుకోరు.. ఈ చిట్కాతో ఎలా మరక తొలగించాలో చూద్దాం.. టూత్‌పేస్ట్‌ను బూట్లకు రాసుకును పొడి బట్టతో తుడిస్తే మరక పోతుంది. బూట్లు కొత్తగా మారుతాయి. 
 
5. ముఖంపై మెుటిమలు విపరీతంగా ఉన్నప్పుడు టూత్‌పేస్ట్‌ను మెుటిమలపై రాసుకోవాలి. గంటపాటు అలానే ఉంచి ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా రోజూ చేస్తే మెుటిమ సమస్య ఉండదు. 
 
6. జుట్టు రాలిపోతుందని బాధపడుతున్నారా.. వద్దు వద్దూ.. ఇలా చేస్తే చాలు.. మంచి ఫలితం ఉంటుంది. అరటిపండు గుజ్జులో కొద్దిగా టూత్‌పేస్ట్, వంటసోడా కలిపి తలకు అప్లై చేసుకోవాలి. రెండుగంటల తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయండి.. తప్పక ఫలితం ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హిందూ మతం అనేది ఒక జీవన విధానం : సుప్రీంకోర్టు

ఇంధన పొదుపు .. కాన్వాయ్‌లోని వాహనాలు తగ్గించండి : చంద్రబాబు ఆదేశం

బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయమంటే నన్ను పోలీసు స్టేషన్లో కూర్చోబెట్టిండ్రు: బక్క జడ్సన్

రూ. 30 వేలు తీసుకున్న లంచగొండి మైనింగ్ అధికారిని పట్టుకుంటే రూ. 4 కోట్లు బయటపడ్డాయి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సన్‌ఫ్లవర్ రైతుల నిరసనలు.. ఎందుకంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nattikumar: తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రజాస్వామ్య పద్ధతులు లేకుండానే కొనసాగుతోంది

ఎగ్జిబిటర్ల సమస్యల పరిష్కారినికి సిద్ధం - దానితోపాటు నిర్మాతల సమస్య లూ పరిష్కారం కావాలి

Nag Ashwin: రుత్విక్ కి రాజా ది రాజా జస్ట్ బిగినింగ్ మాత్రమే : నాగ్ అశ్విన్

Anil Ravipudi: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన శ్రీనివాస మంగపురం లోని మంగా మంగా సాంగ్

మరో గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసిన విరోష్ జోడి.. కపుల్ యాడ్ కు 9.1 మిలియన్ లైక్స్

తర్వాతి కథనం
Show comments