గొడుగు కిందకు రమ్మంటే వచ్చి ఆ పని చేశాడు... ఏం చేయాలి?

Webdunia
శుక్రవారం, 16 నవంబరు 2018 (12:57 IST)
కాలేజీ రోజుల నుంచి అతడితో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నా. ఇటీవల ఇద్దరం కలిసి బీచ్‌కు వెళ్లాం. మధ్యాహ్నం కావడంతో ఎండ బాగా కాస్తోంది. గొడుగు తీసి వేసుకున్నాను. అతడిని కూడా దాని కిందకు రమ్మన్నాను. అతడు వచ్చిన 5 నిమిషాల తర్వాత గొడుగును కొద్దిగా కిందకు వంచి గబుక్కున నా ఎదపై అతడి ముఖాన్ని ఆనించి ఏదేదో చేశాడు. ఈ హఠత్పరిణామంతో నేను అదిరిపోయాను కానీ అతడిని ఏమీ అనలేకపోయాను.
 
అతడు ఆ పని చేస్తుంటే ఏదో తెలియని హాయి, మత్తు ఆవహించింది. చాలా బావున్నట్లనిపించడంతో కొద్దిసేపు అలాగే ఏమీ మాట్లాడలేదు. ఐతే ఎవరయినా వస్తారేమోనన్న భయంతో అతడిని నెట్టివేసాను. అతడు బిక్కమొహం వేశాడు. ఆ తర్వాత వెంటనే నేను అక్కడి నుంచి వెళ్లిపోయాను. 
 
కానీ అతడలా చేసిన దగ్గర్నుంచి ఏవో కోర్కెలు కలుగుతున్నాయి. మళ్లీ అలా వుంటే బాగుండు అనిపిస్తోంది. కానీ పెళ్లి కాకుండా ఇలాంటివి తప్పని తెలుసు. ఈ కోర్కెలను మనసు నుంచి తరిమేయడమెలా...?
 
ఇలాంటి పరిస్థితులు కొంతమంది ప్రేమికుల విషయంలో జరుగుతుంటాయి. కౌగిళ్లు, ముద్దులు వంటివి చోటుచేసుకుంటాయి. కానీ వ్యవహారం శృతి మించేవరకూ వెళ్లిందంటే అతడికి మీరు చాలా చనువు ఇచ్చినట్లు అర్థమవుతుంది. యౌవనంలో ఇలాంటి అనుభవాలను చవిచూస్తే మళ్లీమళ్లీ కావాలనిపించినప్పటికీ వాటికి ఖచ్చితంగా కళ్లెం వేయాల్సిన అవసరం ఉంది. ముందుగా కెరీర్‌పై దృష్టి సారించండి. అలాంటి ఆలోచనల నుంచి మీరు బయటపడక తప్పదు. పెళ్లికి ముందు ఇలాంటి సంబంధాలు అనేక ఇబ్బందులను కలిగిస్తాయి. కనుక ఆ దిశగా చేస్తున్న ఆలోచనలకు ఫుల్ స్టాప్ వేయండి. వీలైతే కొన్నాళ్లపాటు మీ బంధువుల ఇంటికి వెళ్లండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నాడు వంట మనిషి.. నేడు బెంగాల్‌ రాష్ట్ర మంత్రి...

గుర్రపు స్వారీ పేరుతో బాలికకు లైంగిక వేధింపులు

భారతదేశంలో డేటా సెంటర్లపై విమర్శలు.. ఖండించిన నారా లోకేష్

జనసేన ఊపిరిలూదుకున్నది తెలంగాణ గడ్డపైనే : పవన్ కళ్యాణ్

ఏలూరులో దారుణం.. ఇద్దరు వృద్ధ మహిళల సజీవదహనం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుస్మితా సేన్ ఓ డైమండ్ డిగ్గర్.. కెప్ట్ బాయ్‌ఫ్రెండ్‌లా ఉండేవాడిని: లలిత్ మోదీ

విజయ్ తర్వాత ధనుష్ రాజకీయాల్లోకి వస్తారా? కస్తూరి రాజా ఏమంటున్నారు?

ఫ్లాట్ బెల్లీ కోసం అష్టకష్టాలు పడ్డాను.. చివరికి పొట్ట కింది కొవ్వు వుంటే మంచిది గ్రహించాను

Nikhil: వియత్నాంలో యుద్ధ విన్యాసాలు నేర్చుకుని స్వయంభూ తో సిద్ధంగా వున్న నిఖిల్

Mahesh Babu : తెలుగు రాష్ట్రాలలో ఏకైక ఐమాక్స్ స్క్రీన్‌ను లాంచ్ చేయనున్న ఏఎంబీ సినిమాస్

తర్వాతి కథనం
Show comments