Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు...

Webdunia
బుధవారం, 31 అక్టోబరు 2018 (14:45 IST)
చలికాలం ప్రారంభమైయింది. కానీ, ఈ కాలంలో సూర్యుని నుండి వెలువడే అతినీలలోహిత కిరణాలు పొడిబారిన చర్మాన్ని మరింత దెబ్బతీస్తాయి. మరి ఈ పొడిబారిన చర్మాన్ని ఎలా మృదువుగా, కాంతివంతగా మార్చులో చూద్దాం...
 
చలికాలంలో కొందరికి నోటికి ఇరువైపులా చర్మం పగిలి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వారు ఉదయం, సాయంత్రం వేళలో వెన్నగానీ, నెయ్యిగానీ చర్మానికి రాసుకుంటే పగుళ్లు తగ్గుతాయి. చలి ఎక్కువగా ఉందని ఎండలో కూర్చుంటే స్కిన్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. 
 
ఎక్కడికైనా బయటకు వెళ్లేటప్పుడు ముఖానికి గుడ్డ కట్టుకోవడం మంచిది. ఎందుకంటే చలి ప్రభావం వలన చర్మం ముడతలుగా మారుతుంది. దాంతో పొడిబారుతుంది. ముఖ్యంగా ఈ కాలంలో సబ్బుతో స్నానం చేస్తే చర్మం పొడిబారుతుంది. కాబట్టి సున్నిపిండి, సీకాయ పొడితో స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిది. రాత్రివేళలో గోరువెచ్చని ఆలివ్ నూనెతో గానీ, కొబ్బరి నూనెతో గానీ అలాకాకుంటే.. గ్లిజరిన్ రోజ్ వాటర్‌తో చేతుల్ని, అరచేతుల్ని మర్దన చేసుకుంటే చర్మం పొడిబారకుండా ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

షిండే రాజీనామా : మహారాష్ట్ర కొత్త సీఎంగా ఫడ్నవిస్‌కే ఛాన్స్ : అజిత్ పవార్

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫెస్టివల్స్ అనంతరం థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న వేదిక మూవీ ఫియర్

ఏఆర్.రెహ్మాన్ తండ్రిలాంటివారు... ఆ సంబంధం అంటగట్టొద్దు ప్లీజ్ : మోహిని డే

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

తర్వాతి కథనం
Show comments