Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా..?

Webdunia
బుధవారం, 7 నవంబరు 2018 (15:34 IST)
మహిళలకు గోరింటాకు అంటే చాలా ఇష్టం. పండుగలు వచ్చాయంటే చాలు.. తింటారో లేదో కానీ గోరింటాకు మాత్రం తప్పకుండా పెట్టుకుంటారు. మరి ఈ గోరింటాకులో ఏముందో చూద్దాం..
 
గోరింటాకు పెట్టుకోవడం వలన శరీరంలోని వేడి అంత బయటకు వచ్చేస్తుంది. అదేలా అంటే.. గోరింటాకు పెట్టుకున్నప్పుడు అది బాగా ఎండిపోతుంది. అప్పుడు దానిలోని పోషక విలువలు శరీరంలో ప్రవేశిస్తారు. ఈ పోషకాలు వ్యర్థ పదార్థాలను తొలగించడమే కాకుండా వేడిని కూడా తొలగిస్తుంది. 
 
బయట దొరికే గోరింటాకుల కంటే.. మనం ఇంట్లో తయారుచేసుకునే గోరింటాకులే బాగుంటాయి. మరి దానికి ఎలా చేయాలో చూద్దాం.. కప్పు గోరింటాకులను మిక్సీలో మెత్తగా రుబ్బుకుని అందులో కొద్దిగా నిమ్మరసం, నీరు కలిపి చేతులకు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న గోరింటాకును మరునాడు ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి. చేతులు కాఫీ రంగులో పండితే మీ శరీరంలో వేడి అధికంగా ఉందని అర్థం. ఒకవేళ లేత కాఫీ రంగులో పండితే వేడి తక్కువగా ఉన్నట్లు. 
 
నెలకు రెండు లేదా మూడుసార్లు గోరింటాకు పెట్టుకుంటే.. తప్పకుండా శరీరంలోని వేడి మెుత్తం పోతుంది. ఎలా అంటే.. దానిని పెట్టుకున్నప్పుడు కొందరి లేత ఎరుపు రంగులో పండుతుంది. మరికొందరికి కాఫీ రంగులో పండుతుంది. గోరింటాకు వేడిని పీల్చినప్పుడు రంగు లేతగా ఉంటుంది. ఒకవేళ కాఫీ రంగులో ఉంటే.. మీరు పెట్టుకున్న గోరింటాకులో కెమికల్స్ ఉన్నాయని అర్థం.
 
ఎందుకంటే బయట దొరికే గోరింటాకుల్లో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. దానివలనే కాఫీ రంగులో పండుతుంది. ఇలాంటి గోరింటాకులు వాడడం వలన శరీరంలో వేడి పెరిగి పోతుందే కానీ తగ్గే అవకాశాలే లేవు. కాబట్టి ఇంట్లో దొరికే స్వచ్ఛమైన గోరింటాకులను ఉపయోగించండి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వరంగల్ యువత రోడ్ల ప్రవర్తన మార్చడంలో ముందడుగు

Sanam Shetty: పారిశుద్ధ్య కార్మికులతో సనమ్ శెట్టి నిరసన.. చిన్మయి, విజయ్‌కి తర్వాత? (Video)

Praja Rajyam: ప్రజా రాజ్యం, జనసేన పార్టీలను తొలగించిన ఈసీ.. నిజమేనా?

హైటెక్ భారతంలో అంబులెన్స్‌కు కరువాయె ... భార్య మృతదేహాన్ని బైకుకు కట్టి...

డిమాండ్ల పరిష్కారం కోసం షూటింగ్ బంద్ సబబు కాదు : మంత్రి కోమటిరెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

తర్వాతి కథనం
Show comments