Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెస్ట్‌లో జ‌రిగే మార్పులతో శ‌రీర ఆరోగ్యం గురించి తెలుస్తుందా?

బ్రెస్ట్ ఫీిడింగ్ డే ఆగస్టు 1, నేటి నుంచి ఆగస్టు 7 వరకూ బ్రెస్ట్ ఫీడింగ్ వారోత్సవాలను జరుపుకుంటారు. ఈ నేపధ్యంలో బ్రెస్ట్ ఆరోగ్యం గురించి కూడా కాస్త తెలుసుకుందాం.

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2016 (15:20 IST)
బ్రెస్ట్ ఫీిడింగ్ డే ఆగస్టు 1, నేటి నుంచి ఆగస్టు 7 వరకూ బ్రెస్ట్ ఫీడింగ్ వారోత్సవాలను జరుపుకుంటారు. ఈ నేపధ్యంలో బ్రెస్ట్ ఆరోగ్యం గురించి కూడా కాస్త తెలుసుకుందాం. మహిళల శరీరంలో హార్మోనుల అసమతుల్యత వ‌ల్ల మార్పులు జ‌రుగుతుంటాయి. మహిళ ఆరోగ్యంలో శారీరకంగా మరియు మానసికంగా బ్రెస్ట్‌లో మార్పులు వస్తుంటాయి. ప్రతి నెలలోనూ బ్రెస్ట్ ఎక్సామిన్ చేసుకోవడం ప్రతి ఒక్క మహిళా అలవాటు చేసుకోవాలి. రెగ్యులర్ బ్రెస్ట్ చెకప్స్ వల్ల భవిష్యత్తులో ఎలాంటి ప్రాణాంతక సమస్యలను ఎదుర్కోకుండా ఉంటారు. మహిళల్లో వచ్చే ప్రాణాంతక సమస్యల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. కాబట్టి, దీని గురించి అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం.
 
* నిపుల్స్ క్రాంప్, నిపుల్స్ డిశ్చార్జ్ సడెన్ మరియు వేగంగా బ్రెస్ట్ గ్రోత్, బ్రెస్ట్ ష్రింకింగ్ మరియు బ్రెస్ట్ కలర్‌లో మార్పులు మరియు బ్రెస్ట్ షేప్‌లో మార్పులు జరుగుతాయి. బ్రెస్ట్ హెల్త్‌లో కొన్ని మార్పులు హెచ్చరిక సంకేతాలు కాకపోయినప్పటికీ, కొన్నివార్నింగ్ లక్షణాలుగా గుర్తించాలి. 30 ఏళ్ల తర్వాత బ్రెస్ట్ సైజ్ చూడటానికి నార్మల్‌గా ఉన్నా కూడా ప్రతి 6 నెలల కొకసారి గైనకాలజిస్ట్ దగ్గర చెకప్ చేయించుకోవడం మంచిది.
 
* పీరియడ్స్‌లో హార్మోనుల ప్రభావం వల్ల బ్రెస్ట్ సైజ్ క్రమంగా పెరుగుతుంది. బ్రెస్ట్ సైజ్ పెరగడానికి అధిక బరువు కూడా ఒక కారణం అవుతుంది.
* సడన్‌గా బ్రెస్ట్ సైజ్ తగ్గుతున్నట్లైతే, మీరు ఎక్కువ ఒత్తిడికి గురి అవుతన్నారు. అంతేకాదు ఒత్తిడి వల్ల మహిళల్లో పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ సమస్య మరియు హైఫోథైరాయిడిజం సమస్యకు కారణమవుతుంది.
* బ్రెస్ట్‌ను తాకినప్పుడు చాలా సెన్సిటివ్‌గా, వాపుతో, సలుపుతుంటే అది పీరియడ్స్ లేదా ప్రెగ్నెన్సీకి సంకేతం. అయితే రెండింటికి ఒకేసారి అవకాశం ఉండదు. ఇవి రెండూ కానప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్‌కు సంకేతంగా భావించాలి.
 
* బ్రెస్ట్ క్రింది భాగంలో దురద లేదా ఇరిటేషన్ కలిగిందంటే అది అలర్జీకి సంకేతంగా, స్కిన్ ఇన్ఫెక్షన్ లేదా ఎక్సెసివ్ స్వెట్‌కు కారణమవుతుంది. 
* బ్రెస్ట్ మీద స్ట్రెచ్ మార్క్స్ గుర్తించినట్లైతే, అందుకు భయపడాల్సిన అవసరం లేదు, స్ట్రెచ్ మార్క్స్ బరువు పెరిగినప్పుడు లేదా బరువు తగ్గినప్పుడు వస్తుంటాయి.
* చాతీ క్రింది భాగంలో లంప్స్ చిన్నగా మరియు మొటిమలు వలే ఉన్నట్లైతే అది కేవలం మిల్క్ డక్ట్స్‌గా గుర్తించాలి. కానీ బ్రెస్ట్‌లో కణితులు పెద్దగా మరియు నొప్పిగా అనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలవాలి. బ్రెస్ట్ క్యాన్సర్‌కు ఇది ఒక ముఖ్యమైన సంకేతం.
 
* నిపుల్స్ చుట్టూ హెయిర్ పెరగడం గుర్తించినట్లైతే అందుకు ప్రత్యేమైన సంకేతాలేవి లేవు, కానీ నార్మల్ కంటే ఎక్కువ హెయిర్ గ్రోత్ ఉన్నప్పుడు పిసిఓడి టెస్ట్ చేయించుకోవడం మంచిది. దీనికి కారణం పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఇడి ఓవరీస్ లేదా అడ్రినల్ గ్రంథులు మేల్ హార్మోనులను ఎక్కువగా విడుదల చేస్తాయి. దాంతో సిస్ట్‌లు ఎక్కువగా ఏర్పడుతాయి.
* నిపుల్స్ నుండి డిశ్చార్జ్ అవ్వడం ప్రెగ్నెన్సీ లేదా ప్రెగ్నెన్సీ తర్వాత సాధారణం. కానీ మామూలుగా ఉన్నప్పుడు డిశ్చార్జ్ గ్రీన్ కలర్లో అవుతుంటే నిర్లక్ష్యం చేయకూడదు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

Inter student : గుండెపోటుతో తెలంగాణ విద్యార్థి మృతి.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

తర్వాతి కథనం
Show comments