ప్రతి భర్త భార్యకు చెప్పాల్సింది..!

ఇంటిని చూసి ఇళ్ళాలు చూడాలంటారు పెద్దలు. మరి అలాంటిది ఇంటిని ఇల్లాలు ఎలా ఉంచుకోవాలో తెలుసుకుందామా? ఒకటి అరటిపండును తొక్కలను ఓవెన్‌లో బేక్ చేసి గులాబీ మ్రొక్కల కుండీలో కలిపితే కావాల్సినంత పొటాషియం అంది

Webdunia
ఆదివారం, 3 సెప్టెంబరు 2017 (14:53 IST)
ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలంటారు పెద్దలు. ఎందుకంటే ఇల్లు పరిస్థితే ఇల్లాలు ఎలాంటిదో చెప్పేస్తుంది. మరి అలాంటిది ఇంటిని ఇల్లాలు ఎలా ఉంచుకోవాలో తెలుసుకుందామా? ఒక అరటిపండును తొక్కలను ఓవెన్‌లో బేక్ చేసి గులాబీ మొక్కల కుండీలో కలిపితే కావాల్సినంత పొటాషియం అంది గులాబీ పువ్వులు చక్కగా పూస్తాయి. 
 
ఆకుకూరలు, కొత్తిమీర కాడలు ముదిరి బిరుసుగా ఉంటే వాటిని మొక్కల మొదళ్ళలో వేస్తే మంచి ఎరువుగా ఉపయోగపడతాయి. ఇంట్లో ఫర్నిచర్స్‌కు రంగులు వేసేటప్పుడు కుర్చీ లేదా డైనింగ్ టేబుల్ నాలుగు కోళ్ళ కింద సీసా మూతలను ఉంచితే రంగు కారినా గచ్చుకు అంటుకోదు. 
 
ఇల్లు తుడిచే నీటిలో కాస్త ఉప్పు కలిపితే దోమలు, ఈగలు రావట. ఇల్లు తుడిచిన స్పాంజ్‌లో నీటిని విదిలించి ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి పెడితే ఎండిపోయి త్వరగా పాడు కాకుండా ఉంటాయి. పనిమీద ఒక వారంపాటు మీరు బయటకు వెళితే ఇంటికి వచ్చి తలుపులు తెరిస్తే ఒకలాంటి వాసన వస్తుంది.

అప్పుడు వెంటనే కర్పూరం అంటించి అన్ని గదుల్లోను ఉంచాలి. ఈగలను పారద్రోలడంలో మిరియాలు మంచి కీటకనాశినిగా పనిచేస్తాయి కాబట్టి వాటిని వుపయోగించవచ్చు. వంటరూముల్లో మూలల్లో బోరిక్ పౌడర్ చల్లాలి. ఎలుకలు విసిగిస్తుంటే అవి ఎటువైపు నుంచి వస్తున్నాయో చూసి వాటి కలుగల వద్ద పుదీన రసంలో ఉంచిన దూది ఉండను పెడితే సరి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పదో తరగతి పరీక్షల్లో ఒకేసారి పాసయిన తల్లీకొడుకులు

పెళ్లి మండపంలో వరుడికి దండ వేయకుండా ప్రియుడికి వేసి హత్తుకుంది, రచ్చరచ్చ వీడియో

కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను పాకిస్తాన్ భూభాగంలో చూపిన నేపాల్ ఎయిర్‌లైన్స్, క్షమాపణ

చిన్నపాటి గొడవ- భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త.. ఎక్కడ?

కోతితో బామ్మ ఫైట్, ఏం జరిగిందో చూడండి, వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాస్తవ ఘటన ఆధారంగా అభినయ కృష్ణ కామాఖ్య చిత్రం

కొడుకు వల్ల బిక్షాటన చేస్తున్న పెద్దాయన కథ ఆదారంగా దూరదర్శిని చిత్రం

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం ఆలస్యానికి కారణం అదే అన్న నిర్మాత

Bhavana: రేప్ మర్డర్ నేపద్యం గా భావన నటించిన డాక్టర్ కీర్తి ఎంబీబీఎస్ ఎంఎస్ తెలుగులో సిద్ధం

Manjula: అగధ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

తర్వాతి కథనం
Show comments