Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణులు డార్క్ చాక్లెట్లు తింటే పిల్లలు నల్లగా పుడుతారా?

Webdunia
శుక్రవారం, 20 మే 2016 (10:46 IST)
చాక్లెట్లు అంటే ఇష్టపడని వారుండరు. అయితే, గర్భందాల్చిన మహిళలు వీటిని ఆరగించవచ్చా లేదా అనేది ఇపుడు తెలుసుకుందాం. గర్భిణులు చాక్లెట్లు.. ముఖ్యంగా డార్క్ చాక్లెట్లు తినడం మంచిదట. రోజుకొకటి చొప్పున 3 నెలల పాటు డార్క్ చాక్లెట్లను తింటే.. పుట్టబోయే పిల్లలు ఎక్కువ సంతోషంగా ఉంటారని తాజాగా చేసిన పరిశోధనల్లో వెల్లడైంది.
 
గర్భిణులు చాక్లెట్లు తినడం వల్ల కలిగే లాభనష్టాలను పరిశీలిస్తే.. సాధారణ మహిళల కంటే గర్భిణుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. చాక్లెట్లలో ఉండే యాంటీ ఆక్సిటెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సాయపడుతాయి. ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు చాక్లెట్లలో అధికంగా ఉండడం వల్ల తల్లికీ, కడుపులో ఉన్న బిడ్డకూ మంచిందట. 
 
గర్భం దాల్చిన మహిళలు నిత్యం ఒత్తిడికి గురవుతుంటారు. చాక్లెట్లు వారి మూడ్‌ను నియంత్రించి, ఒత్తిడి తగ్గేలా చేయడంలో కీలకంగా ఉంటాయంటున్నారు నిపుణులు. కడుపులో ఉన్న బిడ్డకూ గుండెజబ్బులు రాకుండా కాపాడి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయట.
 
అయితే, చాక్లెట్లు ఆరగించడం వల్ల గర్భిణిలతో పాటు కడుపులో పెరిగే బిడ్డకూ బీపీ పెరుగుతుందట. ఇది తల్లీబిడ్డకూ ప్రమాదకరమే. మొదటి మూడు నెలలపాటు డార్క్‌కలర్ చాక్లెట్లు తినడం వల్ల ఈ సమస్య తలెత్తదంటున్నారు వైద్యనిపుణులు. తొలి మూడు నెలల పాటు చాక్లెట్లకు దూరంగా ఉండటం మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నైరుతి సీజన్‌లో ఏపీలో విస్తారంగా వర్షాలు ... ఐఎండీ వెల్లడి

గంగవ్వ మేకోవర్ మామూలుగా లేదుగా... సోషల్ మీడియాలో వైరల్!!

వృద్ధురాలి మెడకు చీర బిగించి చంపిన బాలుడు.. ఆపై మృతదేహంపై డ్యాన్స్ చేస్తూ పైశాచికానందం...

మే 15 నుంచి మే 26 వరకు సరస్వతి పుష్కరాలు.. అన్నీ ఏర్పాట్లు

తమ్ముడు చోరీ చేశాడనీ అవమానభారంతో ఇద్దరు పిల్లలతో బావిలో దూకిన అక్క!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

తర్వాతి కథనం
Show comments