Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారెవ్వా మ్యాంగో మజా.. మ్యాంగో స్మూతీ తయారీ ఎలా?

Webdunia
శుక్రవారం, 20 మే 2016 (10:26 IST)
పండ్లకు రారాజు.. మామిడి పండు. ఊరించే రంగుతో.. కమ్మనైన రుచితో.. నోరంతా తీపి చేసే పండు ఇది. ఎండాకాలంలో మీ నోరూరిస్తుంది. ఈ మామిడి పండుతో చక్కటి వంటలు చేసుకొని.. కమ్మగా లాగించేయొచ్చు. పచ్చి మామిడికాయల పుల్లదనం.. మామిడి పండ్ల తియ్యదనాన్ని ఇలా హాయిగా ఆస్వాదించేయొచ్చు. మామిడి పండుతో అనేక రకాలే వంటకాలు, జ్యూస్‌లు చేసుకోవచ్చు. ఇలాంటి వాటిలో మ్యాంగో స్మూతీని ఎలా తయారు చేస్తారో పరిశీలిద్ధాం. 
 
కావల్సినవి :
మామిడి పండు - 1
చక్కెర - ఒక టేబుల్‌స్పూన్ 
పెరుగు - అర కప్పు 
కొబ్బరి పాలు - ఒక టేబుల్ స్పూన్ 
 
తయారీ విధానం.. 
మామిడి పండును మెత్తటి గుజ్జులా చేసుకోవాలి. ఇందులో చక్కెర, పెరుగు వేసి బాగా కలపాలి. ఈ ప్యూరీలో కొబ్బరి పాలు కూడా పోసి బాగా కలియ తిప్పాలి. ఇప్పుడు ఈ స్మూతీని గ్లాసుల్లోకి పోసుకొని ఫ్రిజ్‌లో 20 నిమిషాల పాటు ఉంచాలి. పైన చిన్నచిన్న మామిడి ముక్కలతో గార్నిష్ చేసి చల్లగా సర్వే చేయండి. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments