Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోవడం ఎలా..?

Webdunia
శుక్రవారం, 25 జనవరి 2019 (13:04 IST)
పెడిక్యూర్‌తో కాళ్ళకి బాగా విశ్రాంతి లభిస్తుంది. పెడిక్యూర్ ఇంట్లోనే చేసుకుంటే మరీ మంచిది. వీలైనప్పుడు పార్లర్‌కి వెళ్ళడం మంచిది. కొన్ని పార్లర్లలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండదు. పెడిక్యూర్ చేయించుకున్న తరువాత కాళ్లు కిందపడితే ఫంగస్ అంటుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీని కారణం పలురకాల ఇన్ఫెక్షన్స్ ఎదుర్కోవలసి వస్తుంది.
 
అలానే క్రమబద్ధమైన వ్యాయామం కాళ్ళ కండరాలను, నరాలను బలిష్టంగా చేస్తుంది. కాళ్ళకి సాధారణంగా వచ్చే వ్యాధులను దూరం చేస్తుంది. రోజుకు రెండుసార్లు 10 నిమిషాల వరకు కొన్ని రోజులపాటు సాధారణ వ్యాయమం చేయడం వలన కాళ్ళు బలిష్టంగా తయారవుతాయి. 
 
కాలివేళ్ళను పెకెత్తి నిలబడి మడమల్ని బాగా పైకెత్తిన తరువాత పాదాలను పూర్తిగా నేలకి ఆనించాలి. ఇలా పలుమార్లు చేయాలి. కాలి వేళ్ళను బాగా వాటంతటవే అతుక్కునేట్లు చేసి మళ్ళీ విడదీయాలి. ఈ వ్యాయామాన్ని కూడా వీలైనన్ని సార్లు చేస్తే మంచిది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments