Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలు ఎక్కువ కాలం లో దుస్తులు అలా వాడితే...?

Webdunia
గురువారం, 6 మే 2021 (12:29 IST)
మహిళలు ఎక్కువ కాలం లో దుస్తులు ఎక్కువ వాడకూడదని చెప్తున్నారు. ఎక్కువ నెలల పాటు వాడకపోవడం మంచిదని చెప్తున్నారు. కాస్మెటిక్ డాక్టర్‌లో దుస్తులను ఒక సంవత్సరం కంటే ఎక్కువ ఉంచుకోకూడదని చెప్తున్నారు. బాక్టీరియా మొదలైనవి లో దుస్తుల్లో ఉండిపోతాయి అవి ఉతికినా తొలగిపోవు. మహిళలు ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి.
 
బ్రాలో ఉండే బ్యాక్టీరియా ఇబ్బందులకు దారి తీస్తుంది. కాబట్టి మహిళలు కూడా లో దుస్తులని ఆరునెలలు లేదా మూడు నెలల తర్వాత మార్చేయాలి. వాటి స్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేయాలి. ఇలా చేస్తే లోదుస్తులు కారణంగా సమస్యలు రాకుండా ఉంటాయి. 

సంబంధిత వార్తలు

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments