Webdunia - Bharat's app for daily news and videos

Install App

చీస్ వాడితే చర్మం మెరిసిపోతుందట..

చీస్ వాడితే చర్మం మెరిసిపోతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. వైట్ చీస్ లేదా కుకుడ్ చీస్‌లను వంటల్లో వాడటం వలన చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. అలాగే శీతాకాలంలో మామిడి దొరకకపోయినా.. మామిడిని సీజన్

Webdunia
గురువారం, 28 డిశెంబరు 2017 (11:58 IST)
చీస్ వాడితే చర్మం మెరిసిపోతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. వైట్ చీస్ లేదా కుకుడ్ చీస్‌లను వంటల్లో వాడటం వలన చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. అలాగే శీతాకాలంలో మామిడి దొరకకపోయినా.. మామిడిని సీజన్లో తీసుకుంటే విటమిన్ ''ఎ'' పొందినవారమవుతాం. మామిడి చర్మపు రంగును మెరుగుపరుస్తుంది. 
 
ఇకపోతే.. పచ్చి క్యారెట్లను నమలడం ద్వారా అందం పొందవచ్చు. సహజ కెరోటిన్‌లను కలిగి ఉండే క్యారెట్లను తీసుకోవడం ద్వారా విటమిన్ ఎను పొందవచ్చును. ఇది చర్మ ఛాయను మెరిసేలా చేస్తుంది. చర్మరంగు మారకుండా వుండాలంటే.. ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగించాలి. ఇక రోజూ ఓ గుడ్డు తింటే చర్మానికి మేలు చేకూరుతుంది. గుడ్డులోని పచ్చసొనలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గువ్వల చెరువు ఘాట్‌ రోడ్డు మలుపు వద్ద ఘోరం ... ఐదుగురు స్పాట్ డెడ్

వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. నిందితులంతా సహచరులే...

Coronavirus: బాలీవుడ్ నటి నికితా దత్తాకు కరోనా పాజిటివ్.. హలో చెప్పడానికి వచ్చిందట!

Covid Panic: బెంగళూరులో పెరుగుతున్న కోవిడ్-19 కేసులు- మార్గదర్శకాలను పాటించాల్సిందే

COVID: హైదరాబాద్‌లో కోవిడ్-19 కేసు- డాక్టర్‌కు కరోనా.. ఇప్పుడెలా వున్నారంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చిత్రం డకాయిట్ - ఏక్ ప్రేమ్ కథ

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

తర్వాతి కథనం
Show comments