Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువు పెరగడానికి.. పెళ్ళికేమైన లింక్ ఉందా..?

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (14:21 IST)
పెళ్ళయిన తరువాత చాలామంది మహిళలు బరువు పెరుగుతుంటారు. కేవలం అమ్మాయిలు మాత్రమే కాదు.. అబ్బాయిలు కూడా బరువు పెరుగుతున్నారు. బరువు పెరగడానికి శృంగారానికి ఎలాంటి సంబంధం లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెళ్ళయిన కొత్తలో ఆహారం ఎక్కువగా తీసుకోవడం వలనే బరువు పెరుగుతారు. సాధారణంగా వివాహమైన తరువాత సంసారం చేస్తే మహిళలు బరువు పెరిగిపోతారనేది పొరపాటే.
 
కొత్తగా పెళ్ళయిన జంట మధ్య అపార్థాలు చోటు చేసుకోవడం సర్వసాధారణం. అలానే కొత్తగా పెళ్ళయిన అమ్మాయికి రకరకలా భయాలు కూడా ఉంటాయి. అయితే ఇలాంటి విషయాలు మరీ లోతుగా ఆలోచిస్తే మానసిక ఆందోళన, ఒత్తిడి మరింత పెరుగుతాయి. బరువు పెరగడానికి ఒక రకంగా ఇది కూడా కారణమే. పెళ్ళయిన తరువాత బయట ఫుడ్స్ ఎక్కువగా తింటుంటారు.
 
హోటల్ ఫుడ్ తరచు తింటే అధిక బరువు పెరుగుతారు. తాజా కూరగాయలు, పండ్లు తినడం, రెగ్యులర్ దాంపత్యం, వ్యాయామం, వాకింగ్ ఇలాంటివి చేస్తే బరువు ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Birthday: బర్త్ డే జరుపుకుందామనుకుంటే.. కేకు పేలింది.. (video)

అధ్యక్షా... ఈ పోల్ ఇపుడు అవసరమా? పరువు పోగొట్టుకున్న టి.కాంగ్రెస్, రేవంత్ ఫైర్

Hall Tickets: హాల్ టిక్కెట్లు లేకపోయినా పరీక్షలు రాయడానికి అనుమతి.. ఎక్కడంటే?

అది మా పనోళ్ల కోసం నిర్మించిన సెక్యూర్డ్ భవనం : మాజీ మంత్రి పెద్దిరెడ్డి (Video)

ప్రయాగ్ రాజ్ మోనాలిసా ఇంటికి దర్శకుడు సనోజ్ మిశ్రా, సినీ ఆఫర్ కన్ఫర్మ్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర రిలీజ్ వాయిదాకు కారణం?

తర్వాతి కథనం
Show comments