శరీరానికి బలం చేకూర్చే పుదీనా రైస్ ఎలా తయారుచేయాలి?

Webdunia
గురువారం, 6 జులై 2023 (23:01 IST)
పుదీనా వివిధ ఔషధ ఉపయోగాలతో కూడిన ముఖ్యమైన మూలికలలో ఒకటి. సువాసన గల పుదీనాతో రుచికరమైన, ఆరోగ్యకరమైన పుదీనా రైస్ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాము. 
కావలసినవి: ఒక కప్పు అన్నం, పుదీనా ఆకుకూర, అల్లం, పచ్చిమిర్చి, వేయించిన వేరుశెనగ, పెద్ద ఉల్లిపాయ, మసాలాలు, కావలసినంత ఉప్పు. ముందుగా వేయించిన వేరుశనగ పప్పు, శనగపిండి, ఎండుమిర్చి, మెంతిపొడి పక్కన పెట్టుకోవాలి.
 
ఉడికిన అన్నాన్ని బాగా వడకట్టి వెడల్పాటి పాత్రలో వేసి చల్లారనివ్వాలి. తర్వాత పుదీనా, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు వేసి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. బాణలిలో నూనె వేసి ఆవాలు, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర వేయాలి.
 
ఇప్పుడు పేస్టులా చేసుకున్న పుదీనాతో పాటు వేరుశనగ పప్పు, ఎండుమిర్చి, మెంతి పొడి మిశ్రమాన్ని జోడించండి. పూర్తిగా సిద్ధం చేసుకున్న ఈ మసాలా మిశ్రమాన్ని చల్లారిన అన్నంలో పోసి కలపాలి. ఇక ఇప్పుడు తరిగిన కొత్తిమీర తరుగు చల్లితే టేస్టీగా వుండే పుదీనా రైస్ సిద్ధం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. రాజకీయ అరంగేట్రం చేస్తారా?

ఢిల్లీలో పోలీసులపై పెప్పర్ స్ప్రే దాడి.. ఎందుకో తెలుసా? (Video)

ఖలీదా జియాకు గుండె - ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ - తీవ్ర అస్వస్థత

జె-1 వీసా నిరాకరించిన అమెరికా.. మనస్తాపంతో మహిళా వైద్యురాలు ఆత్మహత్య

Kerala: భార్య తలపై సిలిండర్‌తో దాడి చేసిన భర్త.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వంద కోట్ల మార్కులో వరుసగా మూడు చిత్రాలు.. హీరో ప్రదీప్ రంగనాథన్ అదుర్స్

ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ పుకార్లు.. కారణం ఏంటంటే?

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

తర్వాతి కథనం
Show comments