చేట ఆకారంలో ఇంటి నిర్మాణం చేస్తే..?

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (11:33 IST)
ఇంటి నిర్మాణానికి అనుకూలమైన స్థలాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలని వాస్తు శాస్త్రాలు చెబుతున్నారు. అందులో ముఖ్యంగా భారతీయ వాస్తు శాస్త్రాలు తెలిపిన, గృహనిర్మాణానికి పనికిరాని స్థలాల్ని పరిశీలిస్తే...
 
1. స్థలంలోని నాలుగు భుజాలు హెచ్చుతగ్గులుగా ఉన్నా, నాలుగు భుజాల కంటే ఎక్కవ భుజాలు కలిగి ఉన్న స్థలం అశుభాలను కలిగిస్తుంది. 
2. స్థలంలోని పొడవు ఎక్కువగా ఉండి, భుజాలు హెచ్చు తగ్గులుగా ఉండే స్థలం మంచిది కాదు. ఈ స్థలంలో ఇంటి నిర్మాణం జరిగితే పశుహాని, అనారోగ్యం కలిగిస్తుంది.
3. చేట ఆకారంలో గల స్థలం కూడా మంచిది కాదు. ఎంత సంపాదించినా నిలువ ఉండటం అసాధ్యం. క్రమంగా దారిద్ర్యానికి దారితీస్తోంది. నిరంతరం మానసిక అశాంతికి గురికావడం జరుగుతుంది. 
4. డమరకపు ఆకారంలో ఉండే స్థలం మంచిది కాదు. సంతానం కలగటంలో సమస్యలు నేత్ర సంబంధిత రోగాలు కలుగుతాయి. 
5. లాగుడు బండి ఆకారంలో ఉండే స్థలం ఆర్థిక పతనానికి దారి తీస్తోంది.
6. కుంభాకార స్థలం, భయం, అంటు వ్యాధులు, సుఖశాంతులు లోపించడం జరుగుతుంది.
7. విసన కర్ర ఆకార స్థలం... ఎటువంటి ఆస్తిమంతుల్నైనా ఆర్థికంగా అణగారిపోయేలా చేస్తుంది.
8. మద్దెల ఆకారంలో గల స్థలాలు భాగస్వాముల మధ్య వివాదాలను విడిపోయే ఆస్కారాలను అధికంగా కలిగిస్తాయి.
9. అర్థ చంద్రాకార స్థలాల వలన మానసిక భ్రాంతి కలుగుతుంది. తరచుగా దోపిడీలు జరుగుతుంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి హత్య.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంపై బీజేపీ ఫైర్

బత్తాయిల్ని పిండుకుని తాగేసా... ఎవడూ నా ఈక కూడా పీకలేడు, రూ.8 కోట్లు కూర్చుని తింటా

సంక్రాంతి రద్దీ : విశాఖపట్నం నుండి 1,500 అదనపు బస్సు సర్వీసులు

వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాలను తొలగిస్తే ఊరుకునేది లేదు.. కేటీఆర్

కేసీఆర్ ఆధునిక శుక్రాచార్యుడు.. కేటీఆర్ మారీచుడు.. సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

లేటెస్ట్

11-01-2026 నుంచి 17-01-2026 వరకు మీ వార రాశిఫలితాలు

10-01-2026 శనివారం ఫలితాలు : సంకల్పబలమే కార్యోన్ముఖులను చేస్తుంది...

Leopard: శ్రీవారి మెట్టు నడక మార్గంలో చిరుతపులి.. భక్తుల్లో భయం భయం

09-01-2026 శుక్రవారం ఫలితాలు - రుణ ఒత్తిడితో మనశ్శాంతి ఉండదు...

Srivani Darshan: ఉదయం బుక్ చేసుకుంటే సాయంత్రం శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు.. ఎలా?

తర్వాతి కథనం
Show comments