పూజ గదిపై స్లాబు రాకూడద.. ఎందుకు..?

Webdunia
సోమవారం, 5 నవంబరు 2018 (10:58 IST)
ప్రతి ఇంట్లో పూజ గది తప్పకుండా ఉంటుంది. మరి ఆ గది ఏ దిశలో ఎలా ఉండాలో చూద్దాం. పూజ గది ఈశాన్యంలో ఉండాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కానీ, చాలామంది పూజ గది నిర్మాణం ఈశాన్యంలో కాకుండా తూర్పు లేదా ఉత్తర దిశలో నిర్మించుంటారు. ఈ దిశల్లో పూజగది ఉంటే.. సిరిసంపదలు కోల్పోతారని చెప్తున్నారు. కనుక ఇంటి నిర్మాణం చేసేటప్పుడు ఈశాన్యంలో కొద్ది స్థలం పూజగదికి వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి.
    
 
ఇదిలా ఉంటే.. కొందరి ఇంట్లో స్లాబు కింద పూజగది ఉంటుంది. స్లాబు కింద పూజగది ఉండడం అంత మంచిది కాదని చెప్తున్నారు. ఇప్పుడు మీ ఇంటిపై మరో కుటుంబం ఉన్నప్పుడు.. ఇంటిపై స్లాబు వస్తుంది. మరి ఆ ఇంట్లో వాళ్లు నడిస్తే.. కింద మీ ఇంటిపై నడిచినట్లవుతుంది. అలానే వారు నడిచే దిశ పూజగదిలో కూడా పడుతుంది. అలా నడవడం దేవుని మీద నడిచినట్లవుతుంది. 
 
సాధారణంగా కొందరు మనస్థత్వం గృహాలలోని పూజగదులు పనికి రానివని నమ్మకం. కానీ, అలాకాదు.. ఏ గృహమైనా అది దేవుని నివాసానికి యోగ్యమైనదే. కనుక ఏ చోట పూజ గృహం కట్టినా ఆ గదిపైన తప్పక ఒక గోపురం ఉండాలి లేదా చెక్కదైనా, మార్బుల్‌ది అయినా ఉండాలి. అప్పుడు పైన నడిచినా కింద నడిచినా దేవుళ్ల మీద నడిచినట్టు ఉండదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సూపర్ క్లోరినేషన్, సూపర్ శానిటేషన్‌ను వెంటనే ప్రారంభించాలి.. పవన్ కల్యాణ్

ISRO: సీఎంఎస్-03 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో

Millionaire: యూఏఈ భారతీయుడి జీవితంలో అద్భుతం.. తల్లి వల్ల రూ.240 కోట్ల జాక్ పాట్.. ఎలా?

కారు సైడ్ మిర్రర్‌కు బైక్ తాకిందని కారుతో గుద్ది చంపేసిన కపుల్ (video)

గుజరాత్‌లో బాలికపై సామూహిక అత్యాచారం.. పొలాల్లోకి లాక్కెళ్లి ..?

అన్నీ చూడండి

లేటెస్ట్

29-10-2025 బుధవారం దినఫలితాలు -

Pushpayagam : అక్టోబర్ 30న తిరుమలలో పుష్పయాగం

కార్తీక మాసం గురించి శ్రీకృష్ణుడు ఏమి చెప్పారో తెలుసా?

నవంబరు 2025లో ఈ 5 రాశుల వారికి గడ్డుకాలం, ఈ పరిహారాలతో పరిష్కారం

28-10-2025 మంగళవారం దినఫలాలు - ఈ రోజు గ్రహస్థితి బాగుంది

తర్వాతి కథనం
Show comments