ప్రధాన ద్వారానికి ఎదురుగా నిద్రపోతారా..?

Webdunia
సోమవారం, 29 ఏప్రియల్ 2019 (14:33 IST)
ఇంటి ఎంట్రెన్స్, ప్రధాన ద్వారం అతిధులను ఆహ్వానించడమే కాకుండా ఓ మంచి అభిప్రాయాన్ని ఏర్పరచుకునేందుకు అవకాశం కల్పింస్తుంది. అదేవిధంగా ప్రధాన ద్వారాలకు వాస్తు శాస్త్రంలో గణనీయమైన ప్రాముఖ్యత ఉంది. వాస్తు ప్రకారం, ఇది ఇంట్లోకి సానుకూల శక్త ప్రవేశించేందుకు, గృహమంతా వ్యాపించేందుకు దోహదపడే ప్రాంతం. అందువలన గృహం, కార్యాలయాలు ప్రధాన ద్వారానికి ప్రధాన ద్వారానికి సంబంధించి విధిగా వాస్తును పాటించాలి. 
 
ఇంతకు ముందు పేర్కొన్న ప్రధాన ద్వారం కొరకువాస్తు చిట్కాలు ప్రకారం, లోపలి నుండి లేదా బయట నుండి ప్రధానం ద్వారానికి ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు. ప్రధాన ద్వారం పూర్తిగా తెరుచుకోకుండా అడ్డుకునే ఏదైనా ఫర్నిచర్ లేదా షూలను తొలగించాలి. 
 
మీ ప్రధాన ద్వారం ఏ దిక్కులో ఉంది..? ప్రధాన ద్వారం యొక్క దిక్కు ఇంటి యొక్క పెద్దవారి పుట్టిన రోజు తేదీ ప్రకారం ఉండాలి. మెయిన్ డోర్ దిశ అనేది సాధారణంగా అందరికీ ఒకేవిధంగా ఉండదు. అందువలన మెయిన్ డోర్ యొక్క దిశ మీ పుట్టిన తేదీ ప్రకారం లెక్కించబడ్డ అత్యంత అనుకూలమైన దిశగా ఉండాలి. 
 
మీ మెయిన్ డోరు దేనికి ఎదురుగా ఉంటుంది..? ఇది విద్యుత్ స్తంభానికి ఎదురుగా ఉండరాదు. ఎందుకంటే ఇతి వ్యతిరేక శక్తిని ఉత్పత్తి చేస్తేుంది. మీరు ప్రధాన ద్వారానికి ఎదురుగా నిద్రపోతారా..? వాస్తు ప్రకారం ప్రధాన ద్వారానికెదురుగా నిద్రపోవడం వలన మీ ఆరోగ్యంపై గణనీయమైన వ్యతిరేక ప్రభావం చూపుతుంది. ఒకవేళ దీనిని పరిహరించలేకపోయినట్టయితే, నిద్రించే సమయంలో మీ యొక్క అనుకూలమైన దిక్కును అనుసరించి మీరు నిద్రపోయేలా చూసుకోవాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బక్రీద్ పండుగ.. డిజిటల్ చెల్లింపుల ముసుగులో మోసం జాగ్రత్త.. సజ్జనార్

ఔటర్ రింగ్ రోడ్డుపై తగలబడిన ఎయిరిండియా బస్సు

మీనాక్షి అమ్మవారి ఆలయ కార్ పార్కింగ్‌ వద్ద 17ఏళ్ల బాలుడి హత్య

శుద్ధి చేసిన యురేనియంను మాకు ఇస్తారా లేదా నాశనం చేస్తారా? ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

Ebola : ఆఫ్రికాలో ఎబోలా-విజయవాడ ఎయిర్‌పోర్టులో పరీక్షా కేంద్రం

అన్నీ చూడండి

లేటెస్ట్

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

25-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. ముఖ్యుల కలయిక వీలుపడదు...

24-05-2026 ఆదివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు

24-05-2026 నుంచి 30-05-2026 వరకు ఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు

తర్వాతి కథనం
Show comments