Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి రోజున లక్ష్మీదేవిని ఏ దిశలో అమర్చుకోవాలంటే..?

Webdunia
గురువారం, 25 అక్టోబరు 2018 (16:07 IST)
దీపావళి పండుగ అన్ని మతాలు చేసుకునే పండుగ. ఈ పండుగను ఈ మతస్తులు మాత్రమే చేసుకోవాలని లేదా ఎవరైన చేసుకోవచ్చు. కానీ, హిందూలు మాత్రం దీపావళి పండుగను ఘనం జరుగుపుకుంటారు. అందుకు లక్ష్మీదేవి పటాన్ని లేదా ప్రతిమను ఏ దిశలో అమర్చుకోవాలో తెలియడం లేదు.. కనుక వాస్తుశాస్త్రం ప్రకారం.. విఘ్నేశ్వరుడు, ఇంద్ర, కుబేరుడను పూజించేందుకు ఈశాన్యం లేదా ఉత్తర, తూర్పు దిశగా ఉండేలా చేయాలి.
 
వాస్తు ప్రకారం దీపావళి ముందు రోజున ఇంటిని శుభ్రం చేసుకుని అలంకరించుకోవడం ద్వారా ఆ మహాలక్ష్మీ దేవిని ఆహ్వానించినట్లవుతుంది. అలానే మామిడి ఆకుల తోరణాలు, బంతిపూల ఆహారాలు ఇంట్లో తాజా పువ్వులతో అలకరించి ఇంటి నిండా దీపాలతో లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి. 
 
ఉత్తరం దిశలో కుబేర స్థానం చిహ్నంగా భావిస్తారు. ఈ ప్రాంతంలో లాకర్ లేదా అల్మారాను అమర్చుకోవచ్చు. ఆ లాకర్‌లో లక్ష్మీదేవి ప్రతిమను ఉంచుకుని దీపావళి రోజున పూజలు చేస్తే సకల శుభాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సిరిసంపదలు వెల్లివిరుస్తాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments