Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ - ప్రణయం - పేరు ఏదేనా ఫీలింగ్ ఒక్కటే.. నేడు 'ప్రేమికుల దినోత్సవం'

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (08:17 IST)
ప్రేమ, ప్రణయం.. ఈ రెండు పదాలు వేర్వేరు కావొచ్చు. కానీ కలిగే ఫీలింగ్ మాత్రం ఒక్కటే. పేద, ధనిక వంటి అంతరాలు ఉన్నా.. కులం, మతం, వర్గాలు ఏవైనా స్వభావం మాత్ర ఒక్కటే. ఈ సృష్టిలో ప్రేమించని, ప్రేమలో పడని స్త్రీ పురుషులు ఉండరంటే అతిశయోక్తికాదు. సృష్టిలో ఏజీవికి లేని అదృష్టం మనుషులకు ఉందని చెప్పొచ్చు. అలాంటి మనుషులు (ప్రేమికులు) నేడు ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. 
 
ప్రేమ... అనేది ఒక అనిర్వచనీయమైన భావన. చెప్పలేని అనుభూతి. మోయలేని భారం. రాయలేని కావ్యం. చివరి మజిలీ అంటూ లేని ప్రయాణం, స్నేహంతో ప్రారంభమై పెళ్లితో ముగిసిపోయేది కాదు. ఆదిలోనే హంసపాదులు ఎన్ని వచ్చినా ఆగిపోయేది అసలే కాదు. అది నిరంతరం జరిగే ప్రక్రియ. కాలం మారే కొద్దీ పెరిగే ఫీలింగ్. కేరింగ్. తల్లిదండ్రుల నుంచి మొదలుకుని జీవిత భాగస్వామి వరకు ప్రతి సందర్భంలోనూ మానవులు దీన్ని అనుభవిస్తారు. ఆస్వాదిస్తారు. 
 
ప్రేమ అంటే కేవలం ఇవ్వడం మాత్రమే కాదు. పొందడం కూడా ప్రేమే. పరిశుద్ధ గ్రంథంగా పేరొందిన బైబిల్‌లోనూ, ప్రేమ విశ్వాసం, నిరీక్షణ అనే ముఖ్యమైన మూడు విషయాలను గురించి చెబుతూ వీటిన్నింటిలోకెల్లా ప్రేమే గొప్పది అని రాసి ఉంటుంది. అవసరాల కోసమో, ఆర్థిక లాభాల కోసమే ప్రేమించకండి. సోషల్ మీడియాలో వాడకం విపరీతంగా పెరిగిపోయిన నేటి కాలంలో వాట్సాప్ స్టేటస్‌లు, ఇన్‌స్టా రీల్స్ చూసి లేదా అవి చేసిన వారిని చూసి ప్రేమించకండి. మీ మనస్సుకు నచ్చిన వారిని ప్రేమించిండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బీహార్‌కు వరాలు జల్లు సరే... ఏపీని ఎందుకు విస్మరించారు : జైరాం రమేష్

ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు ఉపశమనం.. చనిపోయే హక్కు అమలు.. ఎక్కడ?

Amphex 2025: ఆంఫెక్స్ 2025.. కర్ణాటకలో ప్రత్యేక దళాలు కనువిందు (ఫోటోలు)

దేశమంటే మట్టి కాదు.. దేశమంటే మనుషులోయ్... నిర్మలా సీతారామన్

అఖాడా నుంచి మమతాకులకర్ణి - లక్ష్మీనారాయణ్‌ ఔట్...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమకంటే పెద్దవారైన ఆంటీలతో అబ్బాయిలు శృంగారం.. అనసూయ షాకింగ్ కామెంట్స్

నేను కొంచెం ఒత్తిడికి గురైనా, ఆమె దానిని గమనిస్తుంది.. నాగ చైతన్య

అఖిల్ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ చిత్రం అప్ డేట్

45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శంకరాభరణం

60 ఏళ్ల వయసులో బెంగళూరు యువతిని ప్రేమించిన బాలీవుడ్ గజిని అమీర్ ఖాన్

తర్వాతి కథనం
Show comments