Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానమంత్రి భద్రతకు రూ.600 కోట్లు : నిర్మలా సీతారామన్

Webdunia
ఆదివారం, 2 ఫిబ్రవరి 2020 (15:00 IST)
విత్తమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో దేశ ప్రధానమంత్రి భద్రతకు నిధుల ప్రవాహం పారింది. ఏకంగా రూ.600 కోట్లను ఆర్థిక మంత్రి కేటాయించారు. ప్రస్తుతం ప్రధానమంత్రికి భద్రత కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపులో 300 మంది పనిచేస్తున్నారు. వీరికోసం గత సంవత్సరం రూ.540 కోట్లు ఖర్చు చేశారు. అంతకుముందు యేడాదిలో ఈ మొత్తం రూ.420గా ఉంది.
 
అలాగే, గతంలో గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత ఉండేది. కానీ సోనియా, రాహుల్, ప్రియాంకలకు గత సంవత్సరం నవంబరు నుంచి ఎస్పీజీ భద్రత తొలగించారు. ఎస్పీజీ ప్రొటొకాల్‌ని గాంధీ కుటుంబం ఉల్లంఘించిన కారణంగా వారికి ఎస్పీజీ భద్రత తొలగించామని ప్రభుత్వం చెబుతోంది. కానీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, దేవెగౌడ, వీపీ సింగ్‌లు ఎస్జీజీ భద్రత జాబితాలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments