Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరుణ్ జైట్లీ పద్దుల చిట్టా : వేతన జీవుల చెవిలో పూలు

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2018-19 సంవత్సర వార్షిక బడ్జెట్‌లో వేతన జీవులపై ఆయన ఏమాత్రం కనికరించలేదు. ఈసారైనా వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితిని పెంచుతారని ఎంతో ఆశగా ఎదురుచూసిన కోట్ల మం

Webdunia
గురువారం, 1 ఫిబ్రవరి 2018 (13:31 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2018-19 సంవత్సర వార్షిక బడ్జెట్‌లో వేతన జీవులపై ఆయన ఏమాత్రం కనికరించలేదు. ఈసారైనా వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితిని పెంచుతారని ఎంతో ఆశగా ఎదురుచూసిన కోట్ల మంది వేతన జీవులకు నిరాశే ఎదురైంది. ఆదాయ పన్ను రేట్లలో ఎలాంటి మార్పు లేదని ఆయన తన బడ్జెట్ ప్రసంగలో ప్రకటించారు. దీంతో కోటానుకోట్ల మంది వేతన జీవుల చెవిలో పూలు పెట్టినట్టయింది. 
 
గతంలో వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లలో ఎన్నో సానుకూల మార్పులు చేశామని, ఈసారి మాత్రం స్లాబులలో ఎలాంటి మార్పు ఉండబోదని జైట్లీ కుండబద్ధలుకొట్టినట్టు చెప్పారు. ఇకపోతే, 2017-18 యేడాది ప్రత్యక్ష పన్ను వసూళ్లు 12.6 శాతం పెరిగినట్లు తెలిపారు. ఇక పరోక్ష పన్ను వసూళ్లు 18.7 శాతం పెరిగాయని తెలిపారు. పన్ను పరిధిలోకి కొత్తగా చాలామంది వచ్చి చేరుతున్నా.. టర్నోవర్ మాత్రం ఆశించినంతగా లేదని అన్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments