Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర వార్షిక బడ్జెట్‌లో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2023 (08:20 IST)
కేంద్ర వార్షిక బడ్జెట్‌లో ప్రజారోగ్యానికి ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు అధిక ప్రాధాన్యమిచ్చింది. వివిధ పథకాలకు ముఖ్యంగా, అర్హులైన పేదలకు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్య సేవలందించే ఆయుష్మాన్ భారత్‌ పథకానికి గతం కంటే ఎక్కువ నిధులను కేటాయించింది. ఆరోగ్య రంగానికి మొత్తం రూ.89,155 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో రూ.79,145 కోట్లతో పోల్చితే ఇది ఇపుడు దాదాపు 12.6 శాతం అధికం. 
 
ఈ రూ.89,155 కోట్లలో ఆరోగ్య, కటుంబ సంక్షేమ శాఖకు రూ.86,175, ఆరోగ్య పరిశోధనా విభాగానికి రూ.2,980 కోట్లు చొప్పున కేటాయించారు. అదేసమయంలో కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ప్రధానమంత్రి స్వస్థ్య సురక్ష యోజన పథకాన్ని రెండుగా విభజించనున్నారు. పీఎంఎస్ఎస్‌వైకి రూ.3,365 కోట్లు, జాయీత ఆరోగ్య మిషన్‌కు రూ.29,085.26 కోట్లు, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనకు రూ.7,200 కోట్లు చొప్పున కేటాయించారు. ఇది గత బడ్జెట్‌లో రూ.6,412 కోట్లతో పోలిస్తే రూ.12 శాతం అధికం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments