Birthday: బర్త్ డే జరుపుకుందామనుకుంటే.. కేకు పేలింది.. (video)

సెల్వి
గురువారం, 30 జనవరి 2025 (20:59 IST)
Birthday Boy
పుట్టిన రోజులు జరుపుకోవడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. అదీ కేకు కటింగ్‌లు లేనిదే ప్రస్తుతం ఏ ఇంటా బర్త్ డే జరగట్లేదు. కేక్ కట్టింగ్ చేసేటప్పుడు సాధారణంగా బెలూన్ డెకరేషన్ చేయడం... ఇంకా కలర్ పేపర్స్, కొవ్వొత్తుల దీపాల్లో రంగులు వెదజల్లే బ్లాస్టులు చూసే వుంటాం. 
 
అయితే తాజాగా ఓ వీడియోలో బర్త్ డే అని కేకు కట్ చేద్దామనుకుంటే.. ఆ బర్త్ డే బాయ్‌కి చుక్కలు కనిపించాయి. హాయిగా కూర్చుని కేక్ కట్ చేద్దామనుకున్న ఆ యువకుడికి షాక్ తప్పలేదు. 
 
కేక్ కట్ చేసేటప్పుడు ఒక్కసారిగా పేలింది. ఆ కేక్ పేలడంతో ఏం జరిగిందోనని చూస్తూ ఆ బర్త్ డే బాయ్ నిలిచాడు. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారంగా సాయిపల్లవిని అనుకున్నారు.. కానీ సమంతనే సెట్ అయ్యారు

హైదరాబాద్ నా రెండవ ఇల్లు.. రామ్ పోతినేనితో ప్రేమ వల్లే భాగ్య శ్రీ అలా చెప్పిందా?

60 ఏళ్ల వయసులో ఆమీర్ ఖాన్ 3వ పెళ్లి, ఏడాదిన్నరగా ఆమెతో డేటింగ్ చేసి...

సమంత తల్లి కాబోతుందా.. బేబీ బంప్‌తో కనిపించిన మా ఇంటి బంగారం? (video)

Klin Kaara: క్లిన్ కారాతో హ్యాపీగా కనిపించిన ఉపాసన, రామ్ చరణ్

తర్వాతి కథనం
Show comments