Webdunia - Bharat's app for daily news and videos

Install App

గేటుపైకెక్కి కూర్చున్న చిరుత.. కుక్కను నోట కరుచుకొని..?

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (21:46 IST)
జన జీవనంలోకి వన్య ప్రాణులు రావడం మామూలైపోయింది. అడవికి దగ్గరగా ఉన్న గ్రామాల్లోకి చిరుతలు వచ్చి భయపెడుతున్నాయి. ఓ ఇంట్లోని పెంపుడు శునకం గేటు ముందు నిలబడి పెద్దపెద్దగా మొరుగుతుంది. రాత్రి వేళ కావడంతో ఎవరూ దానిని పెద్దగా పట్టించుకోలేదు. 
 
అయితే మొరుగుతున్న కుక్క ఉన్నట్టుండి పరుగులు తీసింది. వెంటనే ఓ చిరుత వీధి గేటు దూకిలోనికి వచ్చి కుక్కను నోట కరుచుకొని వచ్చిన దారిన వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ వీడియోను పర్విన్ కస్వాన్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు. 
 
జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో చాలా మంది తమ పెంపుడు జంతువుల మెడకు పదునైన ముళ్లు కలిగిన బెల్టులు తగిలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments