Publish Date: Wed, 08 Dec 2021 (12:36 IST)
Updated Date: Wed, 08 Dec 2021 (12:39 IST)
జంతువులకు శిక్షణ ఇస్తే మనం చేయమన్నవి చేస్తాయి. ప్రత్యేకించి కుక్కలు విషయంలో ఇది ఎక్కువగా కనబడుతుంది. ఐతే ఈ క్రింది వీడియోలో కుక్క మాత్రం డిఫరెంట్.
ఓ యువకుడు వ్యాయామం చేస్తుంటే అచ్చం అతడిలాగే వెనుక నుండి ఫాలో అవుతోంది. ఈ వీడియో చూస్తే నవ్వుకోవడమే కాకుండా వ్యాయామానికి మనం ఖచ్చితంగా చోటివ్వాలి కదా అనిపిస్తుంది.