Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ మెట్రో రైలులో మళ్లీ అదే తీరు.. షేప్ పాటకు స్టెప్పులు

Webdunia
మంగళవారం, 2 మే 2023 (17:40 IST)
Delhi Metro
ఢిల్లీ మెట్రో రైలు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్‌గా మారిపోయింది. మొన్నటి వరకు పలు రకాల వార్తల్లో నిలిచిన ఢిల్లీ మెట్రో రైలు.. తాజాగా రైలు కోచ్‌లో ఓ మహిళ పంజాబీ పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
రైల్వే కోచ్‌ల్లో ఇలాంటి వీడియోలను తీసేందుకు అనుమతి లేదని తెలిసినా పలువురు ఇలాంటి వీడియోలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఓ మహిళ పంజాూబీ పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  
 
ఎర్రటి టాప్- గ్రే ప్లీటెడ్ స్కర్ట్ ధరించి 'షేప్' పాటకు డ్యాన్స్ చేస్తున్న మహిళను వీడయోలో చూడవచ్చు. యూజర్ itz_officialroy ద్వారా ఆమె అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసిన వీడియోకు నెటిజన్ల నుండి మిశ్రమ స్పందనలు వచ్చాయి. 
 
అయితే, మెట్రో లోపల ఎవరైనా డ్యాన్స్ చేయడంపై విమర్శలు రావడం ఇదే తొలిసారి కాదన్న విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

Parthiban : నటి సీత నాకు లైఫ్ ఇచ్చిందంటున్న పార్తీబన్, తెలుగులో రీ ఎంట్రీ

ఈ యేడాది ఆఖరులో సెట్స్‌పైకి 'కల్కి-2' : నాగ్ అశ్విన్

Mad Square: ఇది మాడ్ కాదు మాడ్ మ్యాక్స్ అంటూ మ్యాడ్ స్క్వేర్ నుంచి హుషారైన గీతం

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ధోనీ! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments