చిరుతతో ఓ ఆటాడుకున్న గ్రామస్థులు, చిరుతపైకెక్కి చల్‌చల్ అంటూ...(Video)

Webdunia
బుధవారం, 30 ఆగస్టు 2023 (12:44 IST)
చిరుత క్రూర జంతువు. చిరుతపులులులను చూస్తే పారిపోతారు. అటువంటిది ఓ చిరుతపైకి ఎక్కి చల్ చల్ అంటూ ఆడుకున్నారు కొందరు యువకులు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇక్లేరా గ్రామానికి సమీపంలో అటవీప్రాంతం వుంది. ఆ ప్రాంతంలో కొందరికి చిరుతపులి కనిపించింది. దాన్ని చూసి తొలుత అంతా జడుసుకున్నారు.
 
కానీ అది కదలక మెదలక నీరసంగా అక్కడే వుంది. దాంతో కాస్త ధైర్యం చేసుకుని అంతా కలిసి దానివద్దకు వెళ్లారు. ఆ పులి అనారోగ్యంతో వున్నట్లు గుర్తించారు. అది తెలిసి ఇక ఆ చిరుతతో ఆడుకున్నారు. ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువు కుక్కలా దాన్ని పట్టుకుని అటూఇటూ తిప్పారు. ఓ వ్యక్తి అయితే చిరుతపై కూర్చుని చల్ చల్ అంటూ సెల్ఫీ తీసుకున్నాడు.
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments