Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్లబ్‌లోనికి అనుమతివ్వలేదని.. నడిరోడ్డుపై దుస్తులిప్పేసింది..

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2023 (19:44 IST)
మద్యం మత్తుతో ఓ యువతి రెచ్చిపోయింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ యువతి క్లబ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. సెక్యూరిటీ సిబ్బంది, బౌన్సర్లు అడ్డుకున్నారు. టైమ్ అయిపోవడంతో ఆమెను లోనికి పంపలేదు. దీంతో ఆ యువతి ఫైర్ అయ్యింది. 
 
బౌన్సర్లతో వాగ్వాదానికి దిగింది. అయినప్పటికీ వారు ఆమెను అడ్డగించారు. దాంతో మరింత రెచ్చిపోయింది యువతి. వారిని బండ బూతులు తిడుతూ బెదిరింపులకు పాల్పడింది. ఏకంగా డ్రెస్ తీసేస్తానంటూ రచ్చ చేసింది. చివరికి నడి రోడ్డుపైనే దుస్తులు విప్పేసింది. వారితో ఘర్షణకు దిగింది. 
 
యువతి చేస్తున్న రచ్చను సెక్యూరిటీ సిబ్బంది ఫోన్‌లో రికార్డ్ చేశారు. అది గమనించిన యువతి.. తన అనుమతి లేకుండా వీడియో ఎలా తీస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, పోలీసులు ఘటనా స్థలికి చేరుకునేలోపే.. ఆమె అక్కడి నుంచి కారులో పారిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments