Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పైడర్ మ్యాన్ దోసె గురించి మీకు తెలుసా? (video)

Webdunia
మంగళవారం, 21 మార్చి 2023 (17:07 IST)
Spyder dosa
దక్షిణ భారత దేశానికి ఇష్టమైన వంటకాల్లో దోసె ఒకటి. మసాలాతో లేదా సాంబార్‌తో, నెయ్యి, పొడి మసాలాతో లేదా చట్నీలతో దోసెను టేస్ట్ చేస్తుంటారు. తాజాగా ఎప్పుడూ ఒకేలా కాకుండా ఓ మహిళ నెట్టింట్లో చేసే దోసెకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
'స్పైడర్‌మ్యాన్ దోసె' అని పిలవబడే దోసెకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఇది పోస్ట్ చేయబడిన సమయం నుంచి ఇప్పటికే 16.2 మిలియన్ల వీక్షణలు, 606కె లైక్‌లను పొందింది. 
 
చెన్నై అన్నానగర్‌లోని కోరా ఫుడ్‌ స్ట్రీట్‌లో దోసె సెంటర్ నుంచి ఈ వీడియోను తీయడం జరిగింది. ఈ దోసెను ప్రత్యేకంగా 'స్పైడర్‌మ్యాన్ దోస' అని పిలుస్తున్నారు. ఈ వీడియోను మీరూ చూడండి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Namaste India (@namasteiindia)





 




సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments