Webdunia - Bharat's app for daily news and videos

Install App

మండే ఎండలో 'గోల్డ్ గుల్ఫీ' అమ్ముతున్నాడు.. ఎక్కడో తెలుసా?

Webdunia
బుధవారం, 3 మే 2023 (10:31 IST)
Gold Gulfi
మండే ఎండ.. వేసవిలో చల్ల చల్లని స్నాక్స్ తినడానికి ఇష్టపడతారు. ఆ విధంగా తీపి, చల్లని రుచులు కలగలిసిన గుల్ఫీ ఐస్‌ల విక్రయాలు పెరిగిపోయాయి. 
 
ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని సరబా ప్రాంతానికి చెందిన ప్రకాష్ అనే వీధి వ్యాపారి 'గోల్డ్ గుల్ఫీ' అమ్ముతున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. 
 
ఫుడ్ బ్లాగర్ కలాష్ సోనీ షేర్ చేసిన వీడియోలో, ఒక వీధి వ్యాపారి చేతులు, మెడలో బంగారు ఆభరణాలు ధరించి గుల్ఫీ అమ్ముతున్నాడు. ఫ్రిజ్ నుండి గుల్ఫీ ముక్కను తీసి 24 క్యారెట్ల బంగారు ఆకుకు అతికించాడు. 
 
ఈ గుల్ఫీ ధర రూ.351. ఈ వీడియోను 40 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది డబ్బు వృధా అంటూ విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments