బావిలో పడిన చిరుతపులి... చిన్నపిల్లి.. వీడియో వైరల్

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (14:00 IST)
చిరుతపులి పిల్లి వెంట వెంబడిస్తూ పరుగులు పట్టింది. మహారాష్ట్రలోని నాసిక్‌లోని సిన్నార్ తాలూకా ఆషాపూర్ గ్రామంలో మంగళవారం ఉదయం ఒక బావిలో ఒక పెంపుడు పిల్లి, అడవి చిరుత కలిసి చిక్కుకున్న హృదయాన్ని కదిలించే సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. 
 
పెద్దపులి.. చిన్న పిల్లి బావిలో పడ్డాయి. బావి నుండి తప్పించుకోవడానికి కలిసి పని చేశాయి. తర్వాత బావి నుంచి క్షేమంగా బయటపడ్డాయి. చిరుత పిల్లిని వెంబడించే సమయంలో రెండు పిల్లులు బావిలో పడి ఉండవచ్చని అటవీ శాఖ అధికారులు తెలిపారు. 
 
అయితే, ఒకసారి బావిలో చిక్కుకున్నప్పుడు, ఒకటిగా కలిసి పనిచేశాయి. పిల్లి చిరుతపులి వీపుపైకి దూకేందుకు కూడా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కృతజ్ఞతగా, చిరుతపులి పిల్లికి హాని చేయలేదు. చిరుతపులిని.. చిన్న పిల్లిని అటవీ శాఖ అధికారులు రక్షించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments