బీచ్ నుంచి షార్క్‌ను తన్నుకెళ్లిన పెద్దపక్షి, చూస్తే స్టన్నవుతారు-video

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (22:11 IST)
వింతలు మనం అప్పుడప్పుడూ చూస్తూనే వుంటాం. తాజాగా ఇంటర్నెట్టులో హల్చల్ చేస్తున్న ఈ వీడియో చూస్తే మనం కూడా స్టన్నవుతాం. సముద్రంలో షార్క్(సొరచేప)లు పెద్దపెద్దవి తిరుగుతూ వుంటాయి. అది మనకు తెలిసిందే. ఐతే సముద్రంలోని ఇలాంటి పెద్ద చేపలను ఏ పక్షి అయినా పట్టుకోగలదా.. అంటే కాదనే అంటాం. కానీ ఇక్కడ ఓ పెద్ద పక్షి ఒకటి సముద్రంలో షార్క్ చేపను తన కాళ్లతో తన్నుకెళ్లిపోయింది. 
 
గత వారం అమెరికాలోని మర్టల్ బీచ్‌లో చిత్రీకరించిన ఫుటేజ్ చూసినప్పుడు ఓ పక్షి తన కాళ్లతో షార్క్ చేపను పట్టుకుంది. ఈ అసాధారణ దృశ్యాన్ని దక్షిణ కరోలినాలో ఫేస్‌బుక్ యూజర్ కెల్లీ బర్బేజ్ బంధించారు. బర్బేజ్ ఈ వీడియోను ఒక పబ్లిక్ ఫేస్‌బుక్ సమూహంలో పంచుకున్నారు.
 
"గద్దా? కాండోర్? అనే పెద్ద పక్షా.. మర్టల్ బీచ్‌లో ఒక షార్క్ ను పట్టుకుని ఇలా వెళ్తోంది!" అంటూ ఈ క్లిప్‌ను ట్విట్టర్‌లో తిరిగి పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పటివరకూ 14.8 మిలియన్ల వీక్షణలు మరియు వేలాది వ్యాఖ్యలతో నిండిపోయింది. చూడండి ఆ వీడియోను.. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెచ్యూర్డ్‌ అండ్‌ ఇన్‌స్పిరేషన్‌ స్టోరీతో రాబోతున్న సినిమా శ్రీ చిదంబరం గారు

టి గోపీచంద్, సంకల్ప్ రెడ్డి చిత్రం క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభం

ఓం శాంతి శాంతి శాంతిః ట్రైలర్ ను అభినందించిన విజయ్ దేవరకొండ

Sharwanand: న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ బా బా బ్లాక్ షీప్‌ టీజ‌ర్

Niharika Konidela: రాకాస గ్లింప్స్‌లో కామెడీ టైమింగ్‌తో మెప్పించిన సంగీత్ శోభన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments