Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోర్బ్స్‌ అండర్-30.. అర్జున్ రెడ్డి అదరగొట్టాడు..

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (11:12 IST)
ప్రస్తుతం టాలీవుడ్‌లో విజయాలతో జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న కుర్ర హీరో విజయ్ దేవరకొండ. చాలా తక్కువ కాలంలో ఎక్కువ పాపులారిటీని సంపాదించుకున్నాడు విజయ్. గీతగోవిందం సినిమా 100 కోట్లు వసూలు చేయడంతో విజయ్ దేవరకొండ తన రెమ్యూనరేషన్‌ను కూడా బాగా పెంచేసాడు.
 
తాజాగా విజయ్ మరో మైలురాయిని చేరుకున్నాడు. ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రతి ఏడాది విడుదల చేసే "ఫోర్బ్స్ అండర్ 30" యంగ్ అచీవర్స్ జాబితాలో విజయ్ పేరు కనిపించడం విశేషం. ఫోర్బ్స్ సంస్థ మొత్తం 16 రంగాల్లో యంగ్ అచీవర్స్ జాబితాను విడుదల చేయగా అందులో ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ మ్యూజిక్ విభాగంలో విజయ్ దేవరకొండకు టాప్-75లో చోటు దక్కింది.
 
2018వ సంవత్సరంలో విజయ్ దేవరకొండ 14 కోట్ల ఆదాయాన్ని ఆర్జించడంతో అతనికి 72వ స్థానాన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఇదే విభాగంలో విజయ్‌తో పాటు యూట్యూబర్ ప్రజక్తా కోలి, గాయని మేఘనా మిశ్రాలకు కూడా చోటు దక్కింది. ఏదేమైనా ఇంత తక్కువ కాలంలో ఫోర్బ్స్ జాబితాలో పేరు దక్కించుకోవడం విశేషమే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments