Webdunia - Bharat's app for daily news and videos

Install App

#GoogleTranslateలో ఆ మూడు పదాలనే ఎక్కువగా? (video)

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (11:01 IST)
సెర్చింజన్‌గా గూగుల్‌కు వున్న పేరు అంతా ఇంతా కాదు. స్మార్ట్‌ఫోన్లు వాడేవారికి.. గూగుల్ తెగ ఉపయోగపడుతోంది. నెటిజన్లకు గూగుల్ లేనిదే పొద్దుగడవట్లేదు. తాజాగా గూగుల్ ట్రాన్స్‌లేట్ చేసిన అంశంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ సాగింది. రోజూ గూగుల్ ట్రాన్స్‌లేట్ ఎక్కువగా టైప్ చేస్తున్న పదాలుగా హౌ ఆర్ యు, ఐ లవ్ యు, థ్యాంకూ.. వంటివే నిలిచాయి. 
 
యూజర్లు ఎక్కువగా ఈ వాక్యాలనే గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో అనువదిస్తున్నారట. రోజూ సుమారు 100 బిలియన్ అంటే 10 వేల కోట్ల పదాలను గూగుల్ ట్రాన్స్‌లేట్ చేస్తోందని గూగులే స్వయంగా ప్రకటించింది. #GoogleTranslate పేరుతో ఓ యాడ్ క్రియేట్ చేసి రిలీజ్ చేసిన గూగుల్ రోజూ 10 వేల కోట్ల పదాలను ట్రాన్స్‌లేట్ చేస్తోంది. 
 
ఇందులో భాగంగా 100 బిలియన్ వర్డ్స్ పేరుతో యూట్యూబ్, ట్విట్టర్‌లో ఈ యాడ్ పోస్టు చేసింది గూగుల్. ఈ క్రమంలో గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో ఎక్కువగా How are you?, I love you, Thank you అనే పదాలనే ఎక్కువగా టైప్ చేస్తున్నారట. ఇంకేముంది.. 100 బిలియన్స్ వర్డ్స్‌ను గూగుల్ ఎలా ట్రాన్స్‌లేట్ చేసిందో ఈ వీడియో ద్వారా ఓ లుక్కేయండి.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments