వరదరాజ పెరుమాళ్ ఆలయంలో అర్చకుల కొట్లాట..

సెల్వి
గురువారం, 18 జనవరి 2024 (10:28 IST)
Vadakalai Brahmins
సుప్రసిద్ధ కాంచీపురంలో వరదరాజ పెరుమాళ్ ఆలయంలో అర్చకులు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ప్రబంధాలు పాడటంతో వడకలై-తెన్ కలై అనే విభాగానికి చెందిన అర్చకుల మధ్య జగడం చోటుచేసుకుంది.
 
అర్చకులు నడిరోడ్డుపై జగడానికి పాల్పడ్డారు. కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయం వైష్ణవాలయంలో సుప్రసిద్ధమైంది. ఈ ఆలయంలో ఉత్సవ, ఊరేగింపు కార్యక్రమంలో ప్రబంధాలు పాడే హక్కుపై వడనిలై-తెన్ కలై అర్చకుల మధ్య గొడవ జరిగింది. 
 
ఈ వ్యవహారం మధ్య వాగ్వాదం, సంఘర్షణ తరచుగా జరుగుతుంది. కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయం స్వామివారి ఊరేగింపులో ప్రబంధం పాడడంలో వడకలై-థెన్‌కలై అర్చకుల మధ్య ఘర్షణ జరిగింది.
 
వడకలై - థెన్‌కలై ప్రివినర్ నడి రోడ్డులో అర్చకులు ఒకరిపై ఒకరు దాడి చేసిన సంఘటనను చూసి ప్రజలు దానిని సెల్‌ఫోన్‌లో వీడియో తీయడం ప్రారంభించారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐక్య నా బిడ్డ లాంటిది, మా ఈ ట్రస్ట్ వాయిస్‌లెస్‌కి వాయిస్‌గా ఉంటుంది: మనోజ్ మంచు

Yash: టాక్సిస్ సెట్ నుండి రాయ గా యష్ లుక్

నారా లోకేష్‌కు ఎక్కువ మంది పిల్లలు వుండాలని భావిద్దాం, బావ ఫోటో పెట్టావు: పూనమ్ కౌర్ ట్వీట్

Yash: టాక్సిక్ సెట్ నుండి రాయా గా అద్భుతమైన స్టిల్‌ తో యష్

Purusha : ఆద్యంతం వినోదభరితంగా పురుష:ట్రైలర్

తర్వాతి కథనం
Show comments