Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాటు నాటు సాంగ్‌పై సైనికుల డ్యాన్స్‌.. వీడియో వైరల్

Webdunia
శనివారం, 3 జూన్ 2023 (15:41 IST)
ఉక్రెయిన్‌లోని మైకోలైవ్‌కు చెందిన మిలిటరీ సైనికులు ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు డ్యాన్స్ అదరగొట్టారు. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాట ప్రపంచ వ్యాప్తంగా హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఈ పాటకు కీరవాణీ ఆస్కార్ అవార్డును అందుకున్నారు. 
 
ఇక ఉక్రేనియన్ మిలిటరీ ఈ ఆకర్షణీయమైన ట్యూన్‌ను వారి సొంత ప్రత్యేక నైపుణ్యంతో రీమిక్స్‌లా.. ప్యారడీలా చేసి అందుకు స్టెప్పులు కూడా చేశారు.

ఈ వీడియో కాస్త ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విడుదలైన కొద్ది గంటల్లోనే వీడియో వైరల్‌గా మారింది. మిలియన్ల మంది వీక్షణలు, షేర్‌లను పొందింది.

సైనిక సిబ్బంది ప్రదర్శించిన స్టెప్పులు భలే అనిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ఈ వీడియోకు ఆరు ల‌క్ష‌ల వ్యూవ్స్ వ‌చ్చాయి. ఆరు వేల మంది లైక్ కొట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments