Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరమ్మాయిలతో యువకుడు.. ఒకే వేదికపై డుం.. డుం.. డుం.. (video)

Webdunia
గురువారం, 9 మార్చి 2023 (19:35 IST)
Marriage
ఇద్దరు వధువుల్ని ఒకేసారి పెళ్లి చేసుకున్నాడు.. భద్రాద్రి యువకుడు. వివరాల్లోకి వెళితే.. మూడేళ్ల పాటు సహజీవనం చేసిన ఆ యువకుడు ఒకే వేదికపై ఇద్దరినీ పెళ్లి చేసుకున్నాడు. 
 
భద్రాద్రి జిల్లా చర్ల మండలం ఎర్రబోరు గ్రామానికి చెందిన సత్తిబాబు..  మూడేళ్ల పాటు స్వప్న, సునీత అనే ఇద్దరమ్మాయిలతో ప్రేమలో వున్నాడు.
 
ఇద్దరినీ ఒకేసారి పెళ్లి చేసుకోవడం.. అతని పెళ్లికి పెద్దలు అంగీకారం తెలపడం.. సోషల్ మీడియా పెళ్లి పత్రిక వైరల్ కావడం సంచలనం అయ్యింది. ప్రస్తుతం సత్తిబాబు స్వప్న, సునీతలను ఒకే వేదికపై పెళ్లి చేసుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర రిలీజ్ వాయిదాకు కారణం?

రాజమౌళి సినిమాలకు పనిచేసేలా ఎదిగిన కుశేందర్ రమేష్ రెడ్డి

హీరో విశాల్‌తో అభినయ ప్రేమలో వుందా? అసలు విషయం ఏంటో తెలుసా?

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ మూడో షెడ్యూల్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

86 ఏళ్ల వృద్ధుడిలో మింగే రుగ్మతను విజయవంతంగా పరిష్కరించిన విజయవాడ మణిపాల్ హాస్పిటల్

శీతాకాలం సీజనల్ వ్యాధులను అడ్డుకునే ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments