Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు సాహస బాలిక హిమప్రియకి ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం

Webdunia
మంగళవారం, 25 జనవరి 2022 (13:00 IST)
ఆ బాలిక చూపిన ధైర్యసాహసాలకు ఉగ్రవాది తోకముడిచాడు. ఉగ్రదాడిని ఎదుర్కోవడంలో ధైర్యం చూపినందుకు, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పొన్నం గ్రామానికి చెందిన 13 ఏళ్ల గురుగు హిమప్రియ ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారానికి ఎంపికైంది.
 
 
ఫిబ్రవరి 2018లో జమ్మూలోని సుంజువాన్ మిల్ క్యాంప్‌లోని ఆర్మీ జవాన్ కుమార్తె హిమప్రియ వుంటున్న నివాసంపై ఆమె తండ్రి లేని సమయంలో ఒక ఉగ్రవాది దాడి చేశాడు. గ్రెనేడ్‌ల దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ ఆమె దాదాపు 5 గంటలపాటు తీవ్రవాదితో హోరాహోరీ ఎదురుదాడి చేసి అపారమైన ధైర్యసాహసాలను ప్రదర్శించింది.
 
 
ఆమె తీవ్రవాదితో ముఖాముఖి పోరాటం చేసి తద్వారా కుటుంబాలను కాపాడింది. "హిమప్రియ ధైర్యసాహసాల రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్, 2022ను ప్రదానం చేస్తున్నారు" అని ప్రసార మంత్రిత్వశాఖ తెలిపింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments