Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వాప్నిల్ విద్యార్థినికి సోనూ సూద్ సాయం.. గ్రామానికే ఉచితంగా వైఫై

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2020 (12:18 IST)
Sonu Sood
మహారాష్ట్రలోని సింధూ దుర్గ్‌కు చెందిన స్వాప్నిల్ అనే విద్యార్థిని తన గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోని కొండపైకి వెళ్లి చిన్నగుడిసె వేసుకుని అక్కడే చదువుకుంటోంది. ఈ యువతికి సినీ నటుడు సోను సూద్ తాజాగా ఓ గ్రామానికి సాయం చేశాడు.‌ ఆమె ఎంబీబీఎస్ ఎంట్రెన్స్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవుతోందని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న సోనూ సూద్ ఆమెతో పాటు ఆమె ఉంటోన్న ఊరి మొత్తానికి సాయం చేస్తున్నాడు. 
 
ఆ గ్రామానికి ఉచితంగా వైఫై సౌకర్యం కల్పిస్తానని చెప్పాడు. సోను సూద్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. కాగా, ఆ  విద్యార్థిని ఓ చిన్న గుడిసెలో చదువుకుంటోన్న ఫొటోను ఒకరు పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది.
 
ఇకపోతే.. ఆన్‌లైన్‌ తరగతులు వినడానికి ఆమె గ్రామానికి ఇంటర్నెట్ సిగ్నల్ రాకపోవడంతో.. ఆమె సోదరుడి సాయంతో అక్కడ చదువుకుని సాయంత్రానికి ఇంటికి వస్తోంది. ఈ ఫోటో నెట్టింట వైరల్ కావడంతో సోనూసూద్ ఆమెతో పాటు ఆ గ్రామం మొత్తానికి సాయం చేశాడు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments