Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క చీర కోసం ఇలా తయారైయ్యారేంటి.. జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు (video)

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (09:41 IST)
ఓ వస్త్ర దుకాణంలో చౌక ధరలో చీరలను అమ్మారు. ఇలా ఆ చీరలు కొనేందుకు వెళ్లిన మహిళలు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. సాధారణంగా మహిళలకు చీరలంటే ప్రీతి. అది నచ్చిన చీర దొరికితే దానిని ఎవ్వరికీ ఇచ్చేందుకు ఇష్టపడరన్న సంగతి తెలిసిందే. ఈ కారణంతో ఇద్దరు అక్కాచెల్లెళ్లు జుట్టుపట్టుకుని కొట్టుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలో మైసూల్ సిల్క్స్ పేరుతో వస్త్ర దుకాణం నడుస్తోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీ చీరలను తక్కువ ధరలకు విక్రయిస్తోంది. ఈ దశలో ఈ తక్కువ ధరలకు చీరలు కొనేందుకు మహిళలు ఎగబడ్డారు. ఈ పరిస్థితిలో పోలీసులు, ఉద్యోగులు కస్టమర్లను లైన్‌లో దుకాణానికి పంపుతున్నారు.
 
ఆ సమయంలో దుకాణంలో నిల్చున్న ఇద్దరు మహిళల మధ్య చౌక చీర విషయంలో వాగ్వాదం జరిగింది. అందులో ఒకరినొకరు పట్టుకుని దాడులు చేసుకున్నారు. మహిళలు ఒకరినొకరు కొట్టుకోవడం, ఒకరి జుట్టు మరొకరు దాడి చేసుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments