Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకింగ్, విమానంలో శృంగారం కావాలంటే బుక్ చేస్కోండి అంటూ ఎయిర్ హోస్టెస్ ఆఫర్

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (19:13 IST)
బ్రిటిష్ ఎయిర్వేస్ కు చెందిన ఓ ఎయిర్ హోస్టెస్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు తీవ్ర వైరల్ అయ్యింది. విమానంలో తనతో శృంగారం కావాలనుకునేవారికి బంపర్ ఆఫర్ అంటూ ఆమె ఆ పోస్టులు పలు వివరాలను తెలియజేసింది. వివరాల్లోకి వెళితే... బ్రిటిష్ ఎయిర్వేస్‌కు చెందిన ఓ గుర్తు తెలియని ఎయిర్ హోస్టెస్ ఇలా పేర్కొంది.
 
''మీకు విమానంలో శృంగార సుఖం కావాలా? అలాగైతే నాకు కొంత డబ్బు ముట్టజెప్పి మీకు నచ్చినవిధంగా నాతో ఎంజాయ్ చేయండి. కావాలంటే నా లోదుస్తులు కూడా మీరు కొనుక్కోవచ్చు. వాటి ధర రూ. 2,500. ఒకవేళ మీరు నన్ను ఏదయినా హోటల్లో కలవాలనుకుంటే ఎక్కువ చార్జీలు చెల్లించుకోవాల్సి వుంటుంది. నేను పని కోసం హోటల్ బుక్ చేస్కుంటే అక్కడే మన మీటింగ్ జరుగుతుంది. రేటు విషయంలో ఎంతమాత్రం మార్పు వుండదు...'' అంటూ కొన్ని అభ్యంతరకర రీతిలో తన ఫోటోలతో ఆమె పెట్టిన పోస్టు వైరల్ అయ్యింది.
 
ఈ విషయం కాస్తా బ్రిటిష్ ఎయిర్వేస్ దృష్టికి వెళ్లడంతో హుటాహుటిన విచారణకు ఆదేశించారు. తమ ఎయిర్వేస్ లో పనిచేసే ఉద్యోగులు ఎంతో గౌరవప్రదంగా వుంటారని చెప్పిన అధికారులు, ఆ పోస్టులు ఎవరు పెట్టారో తేల్చుతామని వెల్లడించారు. కాగా సదరు ఎయిర్ హోస్టెస్ తను పెట్టినవి వైరల్ అవుతుండటంతో తొలగించేసింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

War 2 review : దేశం కోసం పనిచేసే రా ఏజెంట్ల కథతో వార్ 2 రివ్యూ

Coolie Review: రొటీన్ యాక్షన్ డ్రామాగా రజనీకాంత్ కూలీ రివ్యూ రిపోర్ట్

Shah Rukh Khan: డూప్ షారూఖ్ లుక్ అదుర్స్: బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి? (video)

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments