Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌కు ప్లగ్గా..? ప్లస్సా? జగన్‌ సాక్షి టీవీ మైక్‌తో రేణుదేశాయ్..?

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (19:43 IST)
ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయపార్టీల నేతలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. ప్రత్యర్థులను ఎలాగైనా ఓడించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎపిలో మూడవ పార్టీగా కొనసాగుతున్న జనసేన పార్టీని ఏ విధంగానైనా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు వైసిపి నేతలు. కర్నూలు జిల్లాలో ప్రచారం చేస్తున్న పవన్‌కు పోటీగా ఆయన మాజీ భార్య రేణుదేశాయ్‌ను రంగంలోకి దించారు.
 
సాక్షి రిపోర్టర్‌గా రేణుదేశాయ్‌ను నియమించి ఇంటర్వ్యూ తీసేందుకు కర్నూలుకే పంపారు. కర్నూలు జిల్లాలో వైసిపి ప్రభావం ఎలా ఉందో.. జనంపై నమ్మకం ఏ విధంగా ఉందో తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. తన మాజీ భర్త పర్యటిస్తున్న ప్రాంతంలో రేణు దేశాయ్‌ను జగన్ రంగంలోకి దింపడంపై సర్వత్రా ఆసక్తి రేపుతోంది. 
 
సాక్షి ఛానల్‌లో ఎన్నికల వరకు మాత్రమే రేణు దేశాయ్‌ను జగన్ నియమించుకుని ఉద్యోగం ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. భారీగా జీతం కూడా రేణు దేశాయ్‌కు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి చూడాలి... పవన్ కళ్యాణ్ తన మాజీ భార్య వల్ల వచ్చే ఇబ్బందులను ఎలా ఎదుర్కోబోతారో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments