పిచ్చి పీక్స్‌కి, అర్థనగ్నంగా వెడ్డింగ్ షూట్.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 20 అక్టోబరు 2020 (15:56 IST)
ఫోటో కర్టెసీ-సోషల్ మీడియా
భారతదేశ సంస్కృతిని మిగిలిన దేశాలు కొనియాడుతుంటాయి. హిందూ సమాజంలో జరిగే పెళ్ళిళ్ళు చరిత్రలో మిగిలిపోతుంటాయి అంటారు. కానీ అలాంటి సంస్కృతికి తూట్లు పొడిచేట్లు కొంతమంది ప్రవర్తిస్తున్నారు. తిరువనంతపురంలో జరిగిన ఒక వెడ్డింగ్ షూట్ కాస్త పెద్ద చర్చే నడుస్తోంది. 
 
రిషి కార్తికేయన్, లక్ష్మి. కరోనా సమయం కావడంతో తక్కువ మందితో వివాహానికి ప్లాన్ చేశారు. బంధువులతో కలిసి కలివిడిగా ఎంజాయ్ చేస్తూ వివాహం చేసుకోవాలన్నది వీరిద్దరి ఆలోచన. కానీ కరోనా కారణంగా పరిమిత సంఖ్యలోనే వివాహానికి రావాల్సి వచ్చింది.
 
ఈ వివాహం ఈ మధ్యనే జరిగింది. కానీ ఏదో వెరైటీ చేయాలన్న ఉద్దేశంతో వెడ్డింగ్ షూట్‌కు ప్లాన్ చేశారు. రిషి కార్తికేయన్ తన స్నేహితుడైన ఒక ఫోటోగ్రాఫర్‌తో అర్థనగ్న ఫోటో షూట్‌లకు ప్లాన్ చేద్దామని చెప్పాడు. ఇంతకీ ఈ ఆలోచన మొత్తం పెళ్ళి కూతురిదే.
 
అయితే పెళ్ళికొడుకు మొదట ఆలోచించాడు కానీ.. పెళ్ళి కూతురే చెబితే ఇక సైలెంట్‌గా ఉంటాడా. అతను కూడా ఒకే అనేశాడు. మరీ ఇంత అన్యాయంగా వెడ్డింగ్ ఫోటో షూట్లు తీసిన దాఖలాలు ఎక్కడా.. ఎప్పుడూ..లేదు. అంతేకాదు ఈ ఫోటో షూట్లను ఏకంగా తమ ఫ్రెండ్స్‌కు సామాజిక మాథ్యమాల ద్వారా పోస్టులు కూడా చేసేస్తున్నారు వీరిద్దరు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుంటూరు నగర నడిబొడ్డున స్టూడియోస్ 81

ఉగాది రోజు నుంచి సీతా పయనం మూవీ సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్

దర్శకులను సూపర్ స్టార్లు తొక్కేస్తున్నారు : కంగనా రనౌత్

Kiran: అప్పట్లో టీవీకి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంగా తిమ్మరాజుపల్లి టీవీ తీశాం

గద్దర్ అవార్డ్స్ వేడుకలో గడబిడలు - నిర్వాహకులపై విమర్శలు ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల

GLP-1 థెరపీకి వారానికి చికిత్స ఖర్చు రూ. 325 ఖర్చు, ఎలా?

జైడస్ బహుళ-మోతాదుల పెన్ పరికరంలో సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్‌

ఎండు ద్రాక్షను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

కంటెంట్, వాణిజ్యాల సమ్మిళిత ప్రపంచంలో జీవిస్తున్నజెన్ ఆల్ఫా వెల్లడించిన ఏఎస్‌సీఐ అధ్యయనం

తర్వాతి కథనం