తల్లి కాబోతున్న సీమా హైదర్.. సచిన్ తండ్రి కాబోతున్నాడు.. పేలుతున్న మీమ్స్

Webdunia
మంగళవారం, 2 జనవరి 2024 (14:13 IST)
సీమా హైదర్, సచిన్ జంట కొత్త సంవత్సరం రాకతో మరోసారి వార్తల్లో నిలిచింది. నిజానికి కొత్త సంవత్సరం తొలిరోజే సీమ హైదర్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అప్ప‌టి నుంచి దీనిపై చ‌ర్చ జ‌రుగుతోంది. సచిన్ బిడ్డకు తాను తల్లి కాబోతున్నట్లు సీమా హైదర్ తెలిపారు. 
 
ఓ ప్రైవేట్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీమా హైదర్ ఈ ఏడాది తల్లి కాబోతున్నట్లు చెప్పింది. ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ప్రజలు వివిధ రకాల మీమ్‌లను షేర్ చేస్తున్నారు.
 
సీమా హైదర్ గర్భం దాల్చిందన్న వార్త వెలువడిన వెంటనే సీమా హైదర్ అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. చాలా మంది వినియోగదారులు ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X (గతంలో ట్విట్టర్)లో ఫన్నీ మీమ్‌లను షేర్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం
Show comments