Webdunia - Bharat's app for daily news and videos

Install App

కదులుతున్న రైలును పరుగెత్తుకుంటూ ఎక్కబోయాడు-video

Webdunia
శనివారం, 26 అక్టోబరు 2019 (22:41 IST)
కదులుతున్న రైలును ఎక్కరాదు, దిగరాదు అని ఎన్నిసార్లు చెప్పినా కొందరు ప్రయాణంలో హడావుడి పడుతూ పొరబాటు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు. ఇలాంటి ఘటనల్లో కొందరు ప్రాణాలు కోల్పోతే మరికొందరు అదృష్టవశాత్తూ ప్రాణాల నుంచి బయటపడతారు.
<

#WATCH Railway Protection Force (RPF) personnel saved a passenger from slipping under a moving train at Coimbatore railway station earlier today pic.twitter.com/UKCk8vqSCO

— ANI (@ANI) October 26, 2019 >ఇలాంటి ఘటనే కోయంబత్తూరులో జరిగింది. ఓ ప్రయాణికుడు కదులుతున్న రైల్లో ఎక్కబోతూ జారి పడ్డాడు. ఐతే ఫ్లాట్ ఫాం పైన వున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసు అతడి ప్రాణాలను కాపాడాడు. దాంతో అతడికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఎలాగో ఈ వీడియోలో చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments