శ్రీదేవి మరణించిన హోటల్ దావూద్‌దే.. దీని వెనక కచ్చితంగా ఏదో జరిగివుంటుంది?

సినీ నటి శ్రీదేవి మృతి పట్ల మళ్లీ చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో శ్రీదేవి డెత్ మిస్టరీపై రకరకాల కథనాలు వస్తున్నాయి. ఇటీవల శ్రీదేవి బాత్‌టబ్‌లో పడి మృతి చెందారనే విషయం నమ్మశక్యంగా లేదని వేద్‌భూషణ్ అనే ర

Webdunia
బుధవారం, 23 మే 2018 (09:28 IST)
సినీ నటి శ్రీదేవి మృతి పట్ల మళ్లీ చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో శ్రీదేవి డెత్ మిస్టరీపై రకరకాల కథనాలు వస్తున్నాయి. ఇటీవల శ్రీదేవి బాత్‌టబ్‌లో పడి మృతి చెందారనే విషయం నమ్మశక్యంగా లేదని వేద్‌భూషణ్ అనే రిటైర్డ్ ఏసీపీ తెలిపారు. అంతేగాకుండా తాజాగా ఆయన మరో కొత్త అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇస్లామిక్ దేశమైన దుబాయ్‌లో దావూద్ దర్యాప్తును ప్రభావితం చేయగలడని వేదభూషణ్ అన్నారు. 
 
శ్రీదేవి మరణంపై ఇటీవల ఆయన తన బృందంతో కలిసి దర్యాప్తు కూడా జరిపారు. దుబాయ్‌లో శ్రీదేవి మరణించిన హోటల్‌కు వెళ్లారు. అయితే శ్రీదేవి మరణించిన రూములోకి వెళ్లేందుకు సిబ్బంది నిరాకరించారు. తనకొచ్చిన అనుమానాలు నిజమైతే శ్రీదేవిది తప్పకుండా హత్యే అవుతుందని వేదభూషణ్ తేల్చి చెప్పారు. 
 
ఇంకా దుబాయ్‌లో శ్రీదేవి మరణించిన హోటల్ దావూద్‌దేనని.. శ్రీదేవి మృతిలో దావూద్ పాత్ర ఉండొచ్చునని వేదభూషణ్ స్పష్టం చేశారు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు దుబాయ్ అడ్డా అని.. శ్రీదేవి మరణానికి గల కారణాన్ని కేవలం 60 గంటల్లోనే తేల్చేశారంటే దీని వెనక కచ్చితంగా ఏదో జరిగి వుంటుందని వేదభూషణ్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

Jonnalagadda: స్టార్ డమ్ కోరుకుంటే రాదు, ప్రేక్షకులు ఇవ్వాలి : చైతన్య జొన్నలగడ్డ

Manchu Manoj : మోహన రాగ మ్యూజిక్ తో మంచు మ‌నోజ్‌

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments